Home Cinema Kasthuri : సీనియర్ నటి కస్తూరి టాప్ లెస్ ఫోటోస్.. 50 ఏళ్ళు వచ్చిన తగ్గని...

Kasthuri : సీనియర్ నటి కస్తూరి టాప్ లెస్ ఫోటోస్.. 50 ఏళ్ళు వచ్చిన తగ్గని అందం..

Kasthuri : చాలా కాలంగా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్న వారిలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఒకరు. ఈ నటి ఒకప్పుడు సౌత్ ఇండియా అంతటా చాలా సినిమాల్లో నటించింది. మొన్నటి వరకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో వివాదాల్లో చిక్కుకుంటుంది కస్తూరి. ఎప్పటికపుడు సోషల్ మేదయిలో కస్తూరి తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఇకపోతే కస్తూరి మిస్ చెన్నైగా అప్పట్లో ఎంపికైంది.

నటన రంగంలో తన జర్నీ మొదలైనప్పటి నుంచి సౌత్ లో హీరోయిన్ గా రాణిస్తున్న కస్తూరికి వరుసగా మరిన్ని ఆఫర్లు వచ్చాయి. అన్ని భాషల్లోనూ తనదైన రీతిలో సందడి చేస్తూ ఇరవై ఏళ్లు గడిపింది. ఈ క్రమంలో అనేక విజయాలు కూడా తన కాతాలో వేసుకుంది. ప్రస్తుతం కస్తూరికి ఇప్పుడు 50 ఏళ్లు. ఈమె ఈ వయసులో తరచుగా వివాదాస్పద ఫోటలను షేర్ చేస్తుంది మరియు వాదనలకు దిగుతుంది. ఆమె తనకు మరియు తన కెరీర్‌కు వర్తించే అనేక విషయాలు మరియు లక్షణాలను పంచుకుంటుంది.

senior-actress-kasthuri-hot-photos-looks-stunning

ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ కస్తూరి, తరచూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఈ మహిళ తన టాప్ లెస్ ఫోటోలతో జనాలను షాక్ కి గురి చేసింది. ఇలా యంగ్ హీరోయిన్లు ఏమాత్రం తగ్గకుండా సంచలనంగా మారుతున్నారు కస్తూరి. తాజాగా కస్తూరి శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కొంగు తీసి తన అందాలను ఆరబోసింది. ఈ కారణంగానే ఈ ఫొటోలకు ఇంటర్నెట్ వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Exit mobile version