Saturday, November 23, 2024
HomeCinemaSangeetha : నా తల్లి నాతో అలాంటి పనులు చేయించింది.. సీనియర్ నటి కామెంట్స్..

Sangeetha : నా తల్లి నాతో అలాంటి పనులు చేయించింది.. సీనియర్ నటి కామెంట్స్..

Sangeetha : సీనియర్ నటి సంగీత ప్రముఖ హీరోయిన్. ఈమె టాలీవుడ్ ప్రజలకు సుపరిచితురాలు. సంగీత తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసారు. ఈమె అందం మరియు నటనకు తెలుగు ప్రజలు మంత్రముగ్దులయ్యారు. ఈమె స్టార్ హీరోలతో నటించి అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకున్నారు. ఈమె వయసు పెరిగాక ఇప్పుడు ప్రస్తుతం హీరోయిన్ల తల్లి పాత్రలో నటిస్తుంది. ఈమె మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక తల్లిగా నటించింది.

హర్రర్ చిత్రం మసూదాలో కూడా నటించారు మరియు ఆమె నటనకు ఉత్తమ నటిగా సైమా అవార్డును గెల్చుకున్నది. అయితే అలాంటి ముద్దుగుమ్మ తమిళ, తెలుగు చిత్రాల్లో నేపథ్యగాయకుడు అయినా క్రిష్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ప్రస్తుతం సంగీత ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది. ఇక్కడ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. అదేంటీ అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. డబ్బు కోసం తన సొంత తల్లి చాలా ఇబ్బంది పెట్టిందని సంగీత ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.

actress-sangeetha-sensational-comments-on-her-mother

అయితే తన భర్తకు వ్యతిరేకంగా కొన్ని రకాల కుట్రలు పన్ని తనకు దూరం కావడానికి ప్రయత్నించానని సంగీత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో, ఆమె ఇలా చెప్పింది, చిన్నప్పటి నుండి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మా అమ్మ నన్ను నాకు నచ్చని పనులు ఎన్నో చూపించింది. అలాగే మా ఇంట్లో ఉన్న సమయంలో, ఆమె నాకు మరియు నా భర్తకు మధ్య వాగ్వాదాలు కలిగించింది. నేను కూడా నా భర్త నుండి దూరం అవుట్నని అనుకున్న. అయితే అదృష్టవశాత్తూ నా భర్త నాతొ గొడవలు పెట్టుకోలేదని తెలిపింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts