Home Cinema Baby Movie : బేబీ సినిమాపై సీనియర్ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. అసలు ఏముందని అంటూ..

Baby Movie : బేబీ సినిమాపై సీనియర్ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. అసలు ఏముందని అంటూ..

Baby Movie : తెలుగు ఇండస్ట్రీలో సెన్సషనల్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ఈయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కస్టపడి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇది మాములుగా సహజం కాదు, ఎందరో న నటులు సినిమా ఇండస్ట్రీలో హీరోలు అవుదామని వచ్చి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఉన్న స్థాయికి విజయ్ దేవరకొండ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. విజయ్ ఇటీవల తన తమ్ముడు ఆనంద్ (Raghavendra Rao Baby) దేవరకొండను మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసాడు మరియు

senior-director-raghavendra-rao-comments-on-baby-movie

ఆనంద్ తెలుగులో బానే సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం బేబీ. ఈ సినిమా విడుదలై బారి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన నాలుగు రోజులోనే 23 కోట్ల డబ్బు వాసులు చేసింది మరియు రెండో రోజే ఈ సినిమాకు పెట్టిన డబ్బు వచ్చేసింది. ఇది ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే మొదటి బారి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈయన తీసిన సినిమాలు పర్లేదు అనిపించినా బాక్స్ ఆఫీస్ వద్ద అంట వసూళ్లు చేయలేదు మరియు

ప్రస్తుతం ఈ సినిమా అని రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సినిమా లో ఆనంద్ దేవరకొండ సరసన యూటుబ్ర్ వైష్ణవి చైతన్య నటించింది. హీరోయిన్ గా ఇది ఆమెకు మొదటి సినిమా అని చెప్పాలి. ఈమె యూట్యూబ్ సిరీస్ లో మెయిన్ రోల్ లో నటించింది మరియు వెండితెరపై ఆలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది. ఈ అమ్మడు తన టాలెంట్ తో చిన్న స్క్రీన్ నుండి వెండి తేరా వరుకు ఎదిగింది. ఈ అమ్మడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను పడ్డ కష్టం వృధా అవ్వలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది.

నాటికీ మొదటి చిత్రమే బ్లాక్బస్టర్ అవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులులేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు బేబీ సినిమా పై సీనియర్ దర్శకుడు రాఘవేందర్ రావు కామెంట్స్ చేసాడు. ఆయన ట్విట్టర్ లో ఇలా రాసాడు, నేను ఇప్పుడే బేబీ సినిమా చూసాను. చాలా బాగా నచ్చింది. హీరో హీరోయిన్ల పెరఫామెన్స్ బాగుంది మరియు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం అని ఆయన రాసారు. ఈ సినిమాకు ఎక్కడ చూసిన పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దీనితో ఈ చిత్ర యూనిట్ ఆనందంలో (Raghavendra Rao Baby) మునిగి తేలుతుంది మరియు నటి నటులకు కూడా ఈ సినిమా విజయంతో ఆఫర్లు వస్తాయని భావిస్తున్నారు.

Exit mobile version