Shakeela : షకీలా, ఈ పేరు వింటే ఇప్పటి జనరేషన్ వారికి తెలీదు కానీ ఓ రెండు దశాబ్దాలు వెన్నకు వెళితే ఈ అమ్మడు చేసిన శృంగార చిత్రాలతో ఎంతగానో ఫేమస్ అయిపొయింది. ఈమె మలయాళం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఒక్కపుడు షకీలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తమ్ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునే వారు. ఇది ఆమె రేంజు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈమె సినిమాలు విడుదలైన థియేటర్ లో కుర్రాళ్లు ఎగబడి మరి సినిమా హాల్ కు వెళ్లేవారు మరియు అవతల ఎలాంటి పెద్ద హీరో సినిమాలు విడుదలయిన సరే షకీలా సినిమాకే పోయేవారు యువత అంత. దీనిబట్టి స్టార్ హీరోలు షకీలా ముందు వేస్ట్ అనే చెప్పుకోవాలి. వారికీ ఎంత అభిమానులు ఉన్నా కూడా షకీలా శృంగార సినిమాకే పోతున్నారంటే వారి అభిమానం ముందు శృగారమే గొప్పదని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఈ అమ్మడు అప్పట్లో ఎంతో మంది మొగాలకు నిద్ర లేకుండా చేసి మరియు
అందరిని తన అభిమానులు గా మార్చుకుంది. మలయాళం చిత్ర పరిశ్రమను షకీలా ఒంటి చేతితో షాక్ చేసింది అని చెప్పడంలో ఇంలాంటి సందేహమే లేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. షకీలా తెలుగు, మలయాళం, తమిళ్ మరియు కనడం సినిమా పరిశ్రమలో నటించింది మరియు మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ఇపుడు నటనకు దూరంగా ఉంది చాలా సంవత్సరాలు అవుతుంది.
ఇటీవల ఈమె ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి తన జీవితలో ఎదురుకున్న ఎనో ఇబందుల గురించి షకీలా చెప్పుకొస్తుంది. ఇలాంటి తరుణంలో షకీలా నటుడు మరియు కమెడియన్ అయినా వడివేలు పై సంచలన కామెంట్లు చేసింది. షకీలా మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పడుకున్న, కానీ నేను మొదట మాత్రం కమెడియన్ వడివేలు తో పడుకున్న అని కామెంట్స్ చేసింది.
ఇలా మాట్లాడుతూ ఆమె, అతని తో ఇలా చేసినపుడు నేను(Shakeela) వర్జిన్ కాదు. అంతకుముందే నేను నా స్నేహితుడు రిచర్డ్ పాల్ తో నా జీవితంలో మొదటిసారి చేశా అని షకీలా మీడియా ముందు పేర్లతో సహా అంత బయటపెట్టేసింది. ఇది చూసాక బడా బడా హీరోలకు చెమటలు పడుతున్నాయి. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.