Hansika : దక్షిణ సినిమా పరిశ్రమలో స్టార్ నటిగా హన్సిక మోత్వానీ కొనసాగుతుంది. ఈ అమ్మడు గురించి ప్రత్యేకమైన పరిచయం లేదు. నటి హన్సిక పోయిన సంవత్సరం పెళ్లి చేసుకొని తన బాచిలర్ లైఫ్ కు దూరం అయ్యింది. ఈ అందాల భామ ఒక్కపుడు తమిళ స్టార్ హీరో శింబుతో(Hansika Simbu) ప్రేమాయణం నడిపిన విషయం మన అందరికి తెలుసు. వీరిద్దరూ ఏంతో గాడంగా ప్రేమించుకున్నారు మరియు పెళ్లి కూడా చేసుకుందాం అని నిర్ణయించుకున్నారట.
ఈ విషయం ఒక్కపుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యింది. హన్సిక శింబు వారి కెరీర్ లో బిజీ బిజీగా ఉంది కొని రోజులు పెళ్లి ఊసే ఎత్తలేదు. అయితే వీరిద్దరూ ప్రేమించుకోవడానికి ముందు హీరో శింబు హీరోయిన్ నయనతార తో రేలషన్ లో ఉన్న సంగతి అందరికి తెలిసినదే. వీరి బ్రేక్ అప్ తరువాత కొద్దీ రోజులు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేసి మల్లి హన్సిక ను పట్టుకునాడు ఆయన. ఆ సమయంలో హన్సిక ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఒకే ఒకే అనే సినిమా చేసింది.
ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయి కొని రోజులోనే పోయింది. ఆ తరువాత కూడా హన్సిక ఉదయనిధి స్టాలిన్ తో మరో సినిమా సైన్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టింది. అయితే అప్పట్లో సోసిల్ మీడియా మరియు సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఒకటే టాక్ నడిచింది. అదేంటంటే.. హన్సిక ఉదయనిది తో ప్రేమలో ఉందని కోడై కూసింది మీడియా. అదేమిలేదు అని వీరు చెప్పిన కూడా పాటించుకోలేదు ఎవరు. అల ఈ విషయం అక్కడ ఇక్కడ తిరిగి శింబు చెవిలో పడింది.
ఇదే విషయం హన్సిక ను పిలిచి అడిగాడట. తానూ ఏమిలేదు అవని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారట. ఆయన కూడా శింబు తనని నమ్మకుంట తనను నిజం చెప్పు అని తిట్టేవారట మరియు కొట్టేవారట. ఇలా ఆమెకు కొద్దీ రోజులు టార్చర్ చూపించాడంట. ఆమె ఇవ్వని భరించలేక శింబుకు బ్రేక్ అప్ చెప్పి తన దారి తానూ చూసుకుందట.
ఇలా శింబు(Hansika Simbu) బయట వచ్చే ఋమోర్స్ ను నమ్మి ఎంతో గాడంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.