Sunday, July 7, 2024
HomeCinemaSobhita Dhulipala: నాగ చైతన్య కాబోయే భార్య ఏంటి అన్ని విప్పి చూపిస్తుంది..

Sobhita Dhulipala: నాగ చైతన్య కాబోయే భార్య ఏంటి అన్ని విప్పి చూపిస్తుంది..

Sobhita Dhulipala: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్, పాపులారిటీ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు శోభిత దూళిపాళ్ల. అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తెలుగు లో చేసిన సినిమాలు కొన్ని మాత్రమే. కానీ క్రేజ్ మాత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆమె ఏ ఫోటో/ వీడియో పెట్టినా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. లక్షల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ తో ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కళకళలాడిపోతూ ఉంటుంది.

Sobhita-dhulipala

ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లోనే ఎక్కువగా తన సత్తా చాటుతుంది. రీసెంట్ గా ఈమె ‘ది నైట్ మ్యానేజర్ 2’ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో 60 ఏళ్ళ వయస్సులో ఉన్నటువంటి అనిల్ కపూర్ కి లిప్ కిస్ ఇచ్చి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా శోభిత దూళిపాళ్ల రీసెంట్ గా హుందాయ్ బ్రాండ్ కి సంబంధించి ఒక ఫోటో షూట్ ఇచ్చింది. ఈ ఫోటో షూట్ లో ఆమె(Sobhita Dhulipala) అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేస్తుంది.

actress-sobhita

టాప్ టు బాటమ్ మొత్తం విప్పి చూపిస్తూ థియేటర్స్ లో టికెట్ కొనుక్కొని వెళ్లే అవకాశం కూడా లేకుండా సోషల్ మీడియా లోనే ఫ్రీ షో చూపించేస్తుంది శోభిత దూళిపాళ్ల. ఈ ఫోటోల క్రింద హాట్ బ్యూటీ తమన్నా కూడా ఫైర్ ఎమోజీలు పెట్టిందంటే ఎంత హాట్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి. ఇకపోతే శోభిత దూళిపాళ్ల చాలా కాలం నుండి అక్కినేని నాగ చైతన్య తో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు హాలిడే ట్రిప్స్ వెయ్యడం, కలిసి డిన్నర్లకు వెళ్లడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి.

actress-sobhita-dhulipala

వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారాయి. కానీ వీళ్లిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని వ్యక్తపరచడం లో ఇంకా బయటపడలేదు. ఈ ఏడాది లోనే వీళ్లిద్దరు ఒకటి అవ్వబోతున్నారని టాక్ ఉంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇటీవలే కొన్ని వెబ్ సిరీస్ లో నటించిన శోభిత అవేవి హిట్ కొట్టక పోవటంతో మంచి సినిమా స్టోరీ ల కోసం వెతుకుతుంది. శోభిత తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుందా లేదా వేరే హీరోయిన్ లనే మాయం ఐపోతుందా.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts