Monday, July 1, 2024
HomeCinemaPushpa 2 : పుష్ప సెకండ్ పాట ఆ సాంగ్ కాపీ.. డిట్టో దింపేసాడు కదా...

Pushpa 2 : పుష్ప సెకండ్ పాట ఆ సాంగ్ కాపీ.. డిట్టో దింపేసాడు కదా DSP..

Pushpa 2 : సోషల్ మీడియా వచ్చాక సినిమాకు సంబందించ్చిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. నెటిజనులు తమ అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు పుష్ప 2 సినిమా గురించి ఓ వార్తా ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల, అల్లు అర్జున్ మరియు రష్మిక నటించిన పుష్ప 2 రెండవ పాటను విడుదల చేసారు సినిమా యూనిట్. ఈ పాటను ఇప్పుడు ట్రోల్ల్స్ చేస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ పుష్ప 2 మీద అల్లు అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్ట పడుతున్నారు. రష్మిక కూడా అదే విదంగా గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట ఇటీవల విడుదలైంది. సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది. ప్రముఖ సింగర్ శ్రేయా గోషాల్ తన ఈ పాటను పాడింది. ఇది మాస్ సాంగ్.

people-are-trolling-devisri-prasad-for-copying-telangana-song-for-second-single-of-pushpa-2-cinema

ఇదిలా ఉంటే ఈ పాట కాపీ చేసారు దేవి శ్రీ ప్రసాద్ అంటూ వార్త వైరల్‌గా మారింది. ఈ పాట తెలంగాణ జానపద గీతం కాపీ అట. దేవీ శ్రీ ప్రసాద్ ఈ ఫోక్ సాంగ్ ని డిట్టో దిమ్పడు అని కామెంట్స్ కూడా పెడుతున్నారు చుసిన వారు. అల్లు అర్జున్ అభిమానులు ఈ వార్తలను నమ్మడం లేదు. ఆ పాటకు ఈ పాటకు సంబంధం లేదు, ఊరికే కావాలని మా హీరో సినిమా మీద బురాదా చళ్ళు తున్నారు అంటూ తెలుపుతున్నారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts