Sreeleela : ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్ల ట్రెండ్ నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కపుడు స్టార్ హీరోయిన్లు గా ఉన్నవారి చిత్రాలు సినిమా ప్రజలను అంతలా మెప్పించలేకపోయాయి. టాప్ పోసిషన్(Sreeleela Properties) లో ఉన్న హీరోయిన్లు వరుస అపజేయాలను చెవిచూస్తున్నారు. వీరి సినిమాల కంటే కొత్త కొత్తగా వచ్చిన వారి సినిమాలు బారి విజయం సాధిస్తున్నాయి. ఈ కొత్త హీరోయిన్లు స్టార్ నటిలా పోసిషన్ ను కబ్జా చేదాం అని చూస్తున్నారు.
ఈ కొత్త హీరోయిన్లలో ప్రస్తుతం టాప్ పోసిషన్ లో ఉంది శ్రీలీల అని చెప్పుకోవచ్చు. శ్రీలీల టాలీవుడ్ లోకి శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయిన కూడా శ్రీలీల కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తన అందాలను చూసి యువత మంత్రముగ్దులైపోయారు. ఈ సినిమా తరువాత శ్రీలీల కు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి మరియు ఇప్పుడు ఆమె చేతిలో పది సినిమాలు ఉన్నాయి.
ఈ సినిమాల షూటింగ్లలో ఆమె ప్రస్తుతం బిజీ బిజీ గా ఉంది. ఇలా చిన్న హీరోల నుండి స్టార్ హీరోల సినిమాలలో ఈమెనే హీరోయిన్ గా పెట్టుకుందాం అని చుస్తునారు. శ్రీలీల మార్కెట్ కూడా రైసింగ్ లో ఉండే సరికి నిర్మాతలు కూడా ఇట్టే ఓకే చేస్తున్నారు. ఈమె ఇప్పటికే టాలీవుడ్ లో నాలుగు సినిమాలకు పైగా చేసింది మరియు ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఇలా తన నటన జీవితం లో ఫుల్ బిజీ అయిపొయింది ఈ అమ్మడు. ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా తెలుగు ప్రజలకు బాగా దేగ్గరైపోయింది.
ఇదిలా ఉంటె ప్రస్తుతం 10 సినిమాలు ఓకే చేసిన ఈమె, ఒక్కో సినిమాకు 2 నుండి 3 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఆలా ఈ అమ్మడు అతి తక్కువ వయసులోనే కోట్లు(Sreeleela Properties) సంపాదిస్తుంది కనడ బ్యూటీ. ఇలా సంపాదించినా కోట్ల పైసలను ఈ భామ వృధా ఖర్చు చేయకుండా భూములు కొంటుందంట.
సినిమా లో హీరోయిన్లు ఎక్కువకాలం ఉండరు అని ఆమె తక్కువ సమయంలోనే అర్ధం చేసుకుంది మరియు తన డౌనఫాల్ అప్పుడు ఈ ఆస్తులు అన్ని బాగా పెరిగి తనకు కొన్ని వందల కోట్లు రిటర్న్ గా వస్తాయి. ఆ డబ్బులతో ఆమె సంతోషంగా జీవిస్తుంది.