Sunday, October 6, 2024
HomeCinemaSreeleela : బాలకృష్ణ పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీలీల.. అంత మాట అనేసిందేటి..

Sreeleela : బాలకృష్ణ పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీలీల.. అంత మాట అనేసిందేటి..

Sreeleela : శ్రీలీల ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రాబోయే సినిమా భగవంత్ కేసరి సినిమాలో ఆయన కూతురిగా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన విడుదలవుతుంది. భగవంత్ కేసరి(Sreeleela Comments on Balakrishna) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రవి పూడి. ఈయన కెరీర్ లో దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బారి విజయాన్ని సాధించాయి. అనిల్ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదలకు రెడీ ఉంది మరియు

sreeleela-comments-on-balakrishna-as-some-people-suggested-her-not-to-do-movie-with-him

చిత్ర బృందం ప్రొమోషన్స్ లో బిజీ బిజీ అయిపోయారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా నటి శ్రీలీల మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆహా లో ప్రసారమాయె అన్స్టాపబుల్ షో మూడవ సీజన్లో లో పాలుగోన్నారు. ఈ షో యొక్క హోస్ట్ నందమూరి బాలకృష్ణ అని అందరికి తెలిసినదే. ఈ షో గత రెండు సీసన్లు బారి trp రేటింగ్స్ తో దూసుకుపోయింది. దీని యొక్క మూడవ సీసన్ కూడా ఓ బాంగ్ తో మొదలయింది.

sreeleela-comments-on-balakrishna

ఈ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ బాలకృష్ణ శ్రీలీల ను ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే, అసలు నువ్వు భగవంత్ కేసరి సినిమా ను ఓకే చేయడానికి గల కారణం ఏంటని. దీనికి శ్రీలీల ఇలా స్పందించింది. నేను పెళ్లి సందడి సినిమా తరువాత భగవంత్ కేసరి స్టోరీ ను విన్నాను. ఈ సినిమాలో నా పాత్ర హీరో కూతురి పాత్ర. కానీ నాకు పెళ్లి సందడి సినిమా తరువాత నుండే సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయం లో హీరో కూతురి పాత్ర చేయడం మంచిది కాదు అని నాతొ కొందరు అన్నారు.

bagavanth-kesari-movie-team-in-unstoppable

కానీ అది బాలయ్య సినిమా అవ్వడం తో నేను అవని పట్టించుకోకుండా ఈ స్టోరీ కి ఓకే చెప్పేసాను అని ఆమె అన్నారు. బాలకృష్ణ గారి తో ఈ సినిమా చేయకపోతే మల్లి నాకు ఇలాంటి అవకాశం వస్తదో రాదో అని ఎనకముందు ఆలోచించలేదు. ఈ సినిమా మేము అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా రేపు విడుదల అవుతుంది.

అందరు ఈ సినిమాను థియేటర్ లలో చూసి మమల్ని సపోర్ట్ చేయమని కూడా ఆమె కోరారు. ఇదిలా ఉంటె శ్రీలీల(Sreeleela Comments on Balakrishna) ప్రస్తుతం పది సినిమాలను సైన్ చేసింది. వచ్చే ప్రతి పండగకు ఈమె సినిమా ఒకటి విడుదలవబోతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts