Thursday, September 19, 2024
HomeCinemaSreeleela : బడా హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. పాన్ ఇండియా...

Sreeleela : బడా హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. పాన్ ఇండియా సినిమా..

Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో శ్రీలీల టాప్ పోసిషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయి మరియు అన్ని సినిమాలు సెట్ల మీదికి వెళ్లి షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. ఒకే ఒక సినిమాతో బారి క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల (Sreeleela Ram Charan). ఇపుడు ఈమెకు సంబందించిన ఓ వార్తా సంచలనం రేపుతోంది. ఈ బ్యూటీ క్రేజ్ చూసి స్టార్ హీరోయిన్ల సైతం భయపడుతున్నారు. అయితే ఈ వైరల్ ఆయె వార్తా ఏంటో చూదాం.

sreeleela-to-act-beside-ram-charan-in-his-upcoming-movie-with-buchi-babu-sana

శ్రీలీల ప్రస్తుతం పది సినిమాల షూటింగ్ లలో బిజీ బిజీ ఉంటూనే ఆమె మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అని టాక్ నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. అవును మీరు వినండి నిజమే.. ఇటీవల రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో బారి విజయం సాధించి తెలుగు ఇండస్ట్రీని ఆస్కార్ రేంజుకు తీసుకేలరు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వేసిన డాన్స్ కు, కీరవాణి సంగీతానికి ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది.

heroine-sreeleela

అయితే రామ్ చరణ్ ఈ సినిమా విజయం తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛంజెర్ అనే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు మరియు ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ విషయం ఇప్పటికే అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మరియు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను అనుకున్నారు చిత్ర యూనిట్.

ram-charan-buchi-babu-sana

కానీ ఏమైందో ఏమో వీరు మనసు మార్చుకున్నారు అంట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ ప్లేస్ లో సెన్సషనల్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను అనుకుంటున్నారట చిత్ర యూనిట్. రామ్ చరణ్ సైతం జాన్వీ కంటే శ్రీలీల బెటర్ అని బుచ్చిబాబు కు సజెషన్ ఇచ్చారట. అయితే శ్రీలీల టైం చాలా బావుంది అందుకే పాన్ వరల్డ్ స్టార్ రామ్ చరణ్ కంట్లో ఈ అమ్మడు పడింది.

ఈమెకు ఇక తిరుగేలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. ఈ వార్తా పై అధికారిక ప్రకటన ఏమి లేదు. ఈ న్యూస్ రూమర్ ఆ లేక నిజామా తెలవాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా (Sreeleela Ram Charan) ప్రకటించే అంతవరకు వేచివుండాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts