Friday, November 22, 2024
HomeCinemaSrija Ex-Husband : చనిపోయే ముందు బిడ్డను చూడాలనుకున్నాడు.. భరద్వాజ్ తల్లి ఎమోషనల్..

Srija Ex-Husband : చనిపోయే ముందు బిడ్డను చూడాలనుకున్నాడు.. భరద్వాజ్ తల్లి ఎమోషనల్..

Srija Ex-Husband : చిరంజీవి చిన్న కూతురు శ్రీజీ శిరీష్ భరద్వాజ్ మొదటి భర్త అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీజ అప్పట్లో భరద్వాజ్ తో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో శ్రీజ తన సొంత ఇంట్లోవారి పైన పొలిసు కేసు పెట్టింది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపే నివృతి. అయితే ఈ జంట కొన్ని రోజుల తరువాత వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఆ తర్వాత చిరంజీవి తన కూతురిని కళ్యాణ్ దేవ్‌తో వివాహం చేసుకున్నారు. అయితే ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. ప్రస్తుతానికి ఈ జంట దూరంగా ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ విడాకులు తీసుకుంది అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే శ్రీజ మొదటి భర్త భరద్వాజ్ తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మెగా ఫ్యామిలీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

srija-ex-husband-sirish-mother-emotional-words-in-interview

ఈమె భరద్వాజ్ శ్రీజల గురించి మాట్లాడుకుంట, నా కొడుకు చివరి రోజులలో తన కూతురిని చూడాలని అనుకున్నాడు. ఈ విషయం నాతో చెప్పాడు. అప్పుడు నేను చిరంజీవికి కబురు పంపిన. కానీ వారు అసలేం పాటించుకోలేదు. భరద్వాజ్ చనిపోతాడు అని తెలిసాక కూడా వారు నివ్రితి ని చూపించలేదు. నా కొడుకు భరద్వాజ్ తన ఆఖరి కోరిక తీరకుండానే మరణించాడు అని ఆవిడ ఇంటర్వ్యూలో తెలిపింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts