Home Cinema SS Rajamouli : రాజమౌళి ఇంస్టాలో ఫాలో అయేది ఈ నాలుగురినే.. ఎవరంటే..?

SS Rajamouli : రాజమౌళి ఇంస్టాలో ఫాలో అయేది ఈ నాలుగురినే.. ఎవరంటే..?

ss-rajamouli-follows-only-these-four-people-in-instagram

SS Rajamouli : తెలుగు చిత్ర సీమలో రాజమౌళి తెలియని వారు ఉండరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు. ఈయన తన కెరీర్ మొదలు పెట్టింది సీరియల్స్ ఏ అయినా, సినీరంగంలో ఎవరు అందని ఎత్తుకి ఎదిగారు జక్కన. రాజమౌళి ఫ్యాన్ బేస్ చూసి స్టార్ హీరోల సైతం అవ్వకవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో ప్రాంపంచ వ్యాప్తంగా అభిమానులను పొందాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళికి ఇంస్టాగ్రామ్ లో గట్టి ఫోల్వెర్లు ఉన్నారు. ఈ సంఖ్య తెలుసా. అక్షరాలా 25 లక్షలు. (SS Rajamouli Instagram)

ss-rajamouli-follows-only-these-four-people-in-instagram

అవును మీరు వినేది నిజమే, రాజమౌళికి అంత ఫాన్స్ బేస్ ఉంది. అయితే, ఇంత మంది ఫోల్వ్ర్స్ ఉన్న జక్కన మాత్రం నాలుగురినే ఫాలో అవుతున్నారు. అందులో ఒకరు అతని సోదరుడు ఎమ్ఎమ్ కీరవాణి ఒక్కరు. ఈయన ఒక గొప్ప సంగీత దర్శకుడు. రాజమౌళి చేసిన ప్రతి సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది కీరవాణి. బాహుబలి బ్యాగ్రౌండ్ స్కోర్ తో కీరవాణి అందరిని ఆకటుకునాడు. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ గెలిచి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సినిమా టీం.

ss-rajamouli-mahesh

ఈ సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తీసే ఆలోచలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా సీట్లకు వెళ్లే ముందు ఫామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ లో ఉన్నారు. అక్కడ ఆయన ఒక యాడ్ షూట్ కూడా చేస్తున్నారు. దేనికి గాను ఆయన ఎన్ని కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందా. (SS Rajamouli Instagram)

ss-rajamouli

అయితే మా వెబ్సైట్ కు విచ్చేయండి. సినిమాలకు సంబంధించి అన్ని న్యూస్ ఇక్క లభిస్తుంది.అక్కడ ఆయన ఒక యాడ్ షూట్ కూడా చేస్తున్నాడు. ఇది ఆయన మొదటి యాడ్, దీనికి గాను ఆయన ఎంత పారితోషికం తీసుకుంటున్నాడా తెలుసుకోవాలని ఉందా.

అయితే మా వెబ్సైటు కు విచ్చేయండి. అక్కడ మీకు కావాల్సిన సినిమా న్యూస్ లభిస్తుంది. రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి తెలుసుకోవాలని ఉందా. దీనికయి వేచివుండండి. (SS Rajamouli Instagram)