Home Cinema Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి కోసం వరుణ్ తల్లి సంచలన నిర్ణయం.. ఏంటంటే..

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి కోసం వరుణ్ తల్లి సంచలన నిర్ణయం.. ఏంటంటే..

varun-tej-mother-padma-sensational-decision-on-lavanya-tripathi-before-marriage-only

Lavanya Tripathi : టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. లావణ్య కొని రోజులో మెగా కోడలిగా కొణిదెల వంశంలోకి రాబోతుంది. వీరి నిశ్చితార్థం పెద్దల సమక్షంలో ఘనంగా చేసాడు నాగబాబు. టాలీవుడ్ తారలు మరియు కొణిదెల కుటుంబీకులు ఈ వేడుకకు హాజరయి కొత్త దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతానికి ఈ కౌపీలే పారిస్ లో పెళ్లి షాపింగ్ చేయడానికి వెళ్లరావని ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. (Varun Tej Lavanya Tripathi)

varun-tej-mother-padma-sensational-decision-on-lavanya-tripathi-before-marriage-only

ఇదిలా ఉంటె, నాగబాబు సతీమణి పద్మ కాబోయే కోడలి గురించి ఆసక్తికరమైన విష్యాలు బయటపెట్టింది. ఇప్పుడు ఈ వార్తా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఆ వార్తా ఏంటంటే.. నాగబాబు భార్య మరియు వరుణ్ తేజ్ తల్లి పద్మ కోడలి మీద ప్రేమతో ఓ మంచి గిఫ్ట్ తీసుకున్నదట. మాములుగా అయితే అర్థాలు కోడలిని కంట్రోల్ చేయాలని అనుకుంటారు కానీ మీ ఇద్దరిని చూసి అత్త కోడళ్ళు అంటే ఇలా ఉండాలి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (Varun Tej Lavanya Tripathi)

varun-tej-family-photo-with-lavanya-tripathi

లావణ్య కూడా తన అత్త మామ అంటే నాకు తల్లితండ్రులతో సమానం అంటూ, ఐ లవ్ యు అత్తయ్య అని ట్వీట్ చేసింది. నాగబాబు భార్య తన కోడలికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుందన్న మాట వాస్తవమే అని మనకి తెలుస్తుంది. వరుణ్ ను లావణ్య వివాహం చేసుకోవడానికి తన తల్లితండ్రులు అయినా నాగబాబు మరియు పద్మ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు అని లావణ్య తెలిపారు. తాను పెళ్లి తరువాత ఎంచక సినిమాలు చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట.

lavanya-tripathi-varun-tej

కానీ స్టోరీ సెలక్షన్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి హ్యాదులు మీరకుంట చూసుకోమని హెచ్చరించారట. ఒక ఇంటికి కోడలిగా వెళ్తున్నపుడు ఇవి ఇంకా మాములే అంటూ ప్రేషకులు అంటున్నారు. (Varun Tej Lavanya Tripathi)

వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాంధీవధారి అర్జున అనే స్పై త్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. ఈ సినిమా ఆగష్టులో మన ముందుకు తేవడానికి ఫిలిం టీం తమ శాయశక్తులా ట్రై చేస్తున్నారు. వరుణ్ తేజ్ చేసిన లాస్ట్ సినిమా f3. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. f3 అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చింది.