Monday, May 20, 2024
HomeCinemaAishwarya Rajesh : అన్ని ఉన్నా ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు రాకపోవటానికి కారణం అదే..

Aishwarya Rajesh : అన్ని ఉన్నా ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు రాకపోవటానికి కారణం అదే..

Aishwarya Rajesh : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద నటీనటులు, నిర్మాతలు తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించరు తానికి నటి ఐశ్వర్య రాజేష్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అప్పటికి ఒక తెలుగు నటి అయి ఉండి ఆమెకు తమిళ ఇండస్ట్రీలో నటిస్తూ చాలా పేరు తెచ్చిపెట్టింది మరియు ఏడాదికి 7 సినిమాలు చేస్తూ ఆమె చాల బిజీగా ఉంది చూడండి. తెలుగులో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆమెకు సరైన ఆఫర్లు రావడం లేదు కానీ టాలీవుడ్ లో సినిమా చేయాలి అని చాల తాపత్రయ పడుతున్నట్లు సమాచారం.

aishwarya-rajesh-no-offers

ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని ఆఫర్స్ కూడా ఇప్పుడు వస్తలేవు అనే చెప్పాలి తనితో టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు తెలుగు ప్రజల నుంచి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) దూరం అయిపోయారు అయితే ఐశ్వర్య రాజేష్ తన బాడీ ఫిజిక్ ను మైంటైన్ చేస్తున్న యాక్టింగ్ కూడా బాగా చేస్తున్న హీరోస్ ఆఫర్స్ ఇవ్వకపోవడం పెద్ద క్యూస్షన్ ల మారింది.ఆ క్యూస్షన్ కి సమాధానం లేకుండా పోయింది అయితే ఈ మధ్య సోషల్ మీడియా లో తనకి ఆఫర్స్ రాకపోవడానికి కారణం తన కలర్ అంటూ మళ్ళి ఏది ఏమైనా కానీ డైరెక్ట్ గా పేస్ మీదే చెప్తుంది అని కామెంట్ చేసారు.

Aishwarya-Rajesh

ఇండస్ట్రీ ఏ పెద్ద స్టార్ హీరో కి అయిన హీరోయిన్ వాళ్ళని ఫ్లిర్టీ చేయడం లేకపోతే వల గురించి గొప్పగా చెప్పడం అంటేనే ఇష్టం. నటి ఐశ్వర్య రాజేష్ ఆ టైప్ అఫ్ కేటగిరీ లోకి రాదు ఉన్నది ఉన్నటు చెప్పడం తన లక్షణం ఆలా ఉంటె ఎవరు ఎందుకు ఆఫర్స్ ఇస్తారు అంటూ అభిమానుల్లో ఒక ఆలోచన మాత్రమే అంతే కాదు ఐశ్వర్య రాజేష్ కొంచం కలర్ తక్కువ ఒకవేళ మేకప్ వేసిన కానీ పేస్ లో కల లేకపోవడం కానీ వారి అభిమానులు ఇలా చెపుకుంటావుచేరు కొంచం కలర్ ఉండి ఉంటె ఈరోజు ఐశ్వర్య రాజేష్ తెలుగు ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండేది.

actress-Aishwarya-Rajesh

ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో ఏడు కొత్త ప్రాజెక్ట్‌లు మరియు తెలుగులో 3 చిత్రాలతో మలయాళంలో 2 చిత్రాలతో బిజీ గా ఉన్నారు . ఆమె ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2లో పని చేస్తున్నారు.

ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ ఏడతి 2023 దీపావళికి సినిమా రిలీజ్ రెడీగా ఉన్నట్లు సమాచారం.మలయాళం యాక్టర్ టోవినో థామస్ కలిసి అజాయంతే ర్యాండమ్ అనే సినిమా లో నటించనున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts