సినీ ఇండస్ట్రీ లో తారల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఏమి ఉండవు. ఎత్తు దిగుపూలు వారికి ఉంటాయి కానీ బయటకు కనిపించనివ్వరు అంతే. హీరోల తోను, డైరెక్టర్ల తోను, ప్రొడ్యూసర్ల తోను ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యం గా హీరోయిన్ లు స్టార్ అవ్వక ముందు ఇలాంటి ఇబ్బందులు చాలానే ఉంటాయి. డైరెక్టర్ లు అస్సితన్త లకి చెప్పి పోయి హీరోయిన్ ని పక్కలోకి రమ్మని అడిగిపిస్తారు. అలా అని పెద్ద సినిమాలకు ఉండవు అనుకోకండి. పెద్ద సినిమాల విషయంలో వారే స్వయంగా ముందే మాట్లాడేసుకుంటారు. అలా అని అన్ని సినిమాలు ఆలా చేస్తాయి అని కాదు, కానీ చాల శాతం చేస్తాయి
ఇప్పటికే చాల మంది హీరోయిన్లు బయటకి వచ్చి వారికి జరిగిన అనుభవాలను బయట పెట్టారు కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. 1990 లో ఒక హీరోయిన్ కి ఛాన్సులు తగ్గడంతో ఒక నిర్మాత మాయమాటలు చెప్పి మంచి అవకాశాలు వాచేలా చేస్తానని చెప్పి ఆమెను వ్యాపించారం లోకి దింపాడు. ఆమెను స్టార్ హీరో ల దెగ్గరికి, పెద్ద వ్యాపార వెతల దెగ్గరికి పంపి వారి కోరికలు తీర్చేవాడు. ఇక ఆ హీరోయిన్ కూడా చేసేది ఎం లేక అదే వృత్తిలో ఉండిపోయింది. చివరికి ఎయిడ్స్ వచ్చి 40 ఏళ్లకే మరణించింది.