Friday, July 5, 2024
HomeCinemaSamantha : సమంతకు ఆ హెల్ప్ చేసి ఆదుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

Samantha : సమంతకు ఆ హెల్ప్ చేసి ఆదుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

Samantha : సమంత సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత దశాబ్దకాలం నుండి స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటుంది. ఈ బ్యూటీ తన కెరీర్ లో ఇప్పటి వరకు దాదాపు ఉన్న స్టార్ హీరోలతో అందరితో సినిమాలు చేసింది మరియు బారి విజయాలు అందుకుంది. ఇలాంటి స్టార్ హీరోయిన్ పరిస్థితి ఈ మధ్యకాలం లో అస్సలు బాలేదని చెప్పాలి. సమంత, అక్కినేని నాగచైతన్య తో కలిసి ఎం మాయ చేసావే అనే సినిమాలో నటించింది. ఆ సమయంలో ఇద్దరు ఒక్కరిని ఒకరు ఇష్టపడ్డారు(Samantha Ram Charan).

samantha-ram-charan

అప్పటి నుండి వీరిద్దరూ వారి ప్రేమాయణం నడిపిస్తూనే ఉన్నారు కానీ బయటపడలేదు. వీరిద్దరూ కొంత కాలం డేటింగ్ చేసి ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సమంత మరియు నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వీరు పెళ్లయినప్పటి నుండి ఎంతో అన్నోన్యంగా ఉండేవారు. ఎంతో సంతోషంగా జీవిస్తున్న వీరి మధ్యలో కొద్దీ నెలలకు విభేదాలు వచ్చాయి.

this-star-hero-helped-samantha-in-her-worst-time-and-saved-her

వీరు పెళ్లి చేసుకున రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. సమంత విడాకుల తరువాత డిప్రెషన్ కు లోనయింది. ఎంతగానో కుమిలి కుమిలి మయోసిటిస్ బారిన కూడా పడింది ఈ అమ్మడు. ఎంతో ఫిట్ గా ఉండే ఈ భామ మయోసిటిస్ వ్యాధి బారిన పాడడం ఆశ్చర్యమే. సమంత సినిమా కెరీర్ కూడా మునుపటిలా కాకుండా, ఆమె ఎలాంటి సినిమా చేసిన కూడా డిసాస్టర్ గా నిలవడం జరుగుతూ ఆమెను ఇంకా డిప్రెషన్ కు వెళ్లడం జరిగింది.

this-star-hero-helped-samantha

ప్రస్తుతం ఈ నటి అమెరికాకు మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం వెళ్లి ఇండియా తిరిగి వచ్చింది. అయితే సమంతకు ఈ వ్యాధి ఉన్నది అని తెలిసినప్పుడు డాక్టర్లు డెంజర్ అని చెప్పడంతో అందరు భయపడ్డారు. కానీ ఆ సమయం లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సమంత కు బోలెడంత హెల్ప్ చేసాడు అని ఓ వార్తా సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తుంది.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అవును మీరు వినేది నిజమే.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన సొంత టీం డాక్టర్స్ తో సమంత(Samantha Ram Charan) కు వైద్యం దెగ్గరుండీ చెప్పిచింది. ఆ తరువాత ఉపాసన చెప్పిన మాట విని తానూ అమెరికా కూడా మెరుగైన వైద్యం కోసం వెళ్ళింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts