Sunday, October 6, 2024
HomeCinemaSudigali Sudheer : సుడిగాలి సుదీర్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది.. ఇంత ఆస్తి...

Sudigali Sudheer : సుడిగాలి సుదీర్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది.. ఇంత ఆస్తి కూడబెట్టాడా..

Sudigali Sudheer : బుల్లి తేరా కమెడియన్ సుడిగాలి సుదీర్ గురించి అందరికి తెలిస విషయం. సుదీర్ జబర్దస్త్ కామెడీ షో తో ఫేమస్ అయ్యాడు మరియు అక్కడ నుండి ఆయన ఎక్స్ట్రా జబర్దస్త్, డీ మరియు శ్రీదేవి కంపెనీ ప్రోగ్రామ్స్ చేసి బులితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈయన కామెడీ టైమింగ్ మరియు స్కిట్స్ హిట్ అయ్యే సుదీర్ ను స్టార్ కమెడియన్ గా నిలబెట్టింది. ఈయన బుల్లితెరపై షోస్ చేసుకుంటేనే వెండితెర వైపు అడుగులు వేస్తున్నారు.

sudigali-sudheer-earned-so-much-worth-property-in-very-small-time

సుడిగాలి సుదీర్ హీరో గా టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఇవే.. గాలోడు, సాఫ్ట్వేర్ సుదీర్ మొదలగున సినిమాలు చేసాడు. ఈ సినిమాలలో ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వలేదు మరియు ఆయనకు బుల్లితెరపై వచ్చిన పేరు సినిమాలతో సంపాదించుకోలేకపోయాడు. ఇలా సుదీర్ బుల్లితెర మరియు వెండితెర లలో పనిచేసుకుంటూ ఏమా బిజీ బిజీ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఈయన డబ్బు కూడా బానే సంపాదిస్తున్నాడు.

sudigali-sudheer-property

ఈ మధ్య సుదీర్ సంగారెడ్డి లో ఎన్నో ఎక్కరాలు ఫార్మ్ భూమి ని కొనుగోలు చేసాడట. ఈయన ఒక్క సినిమాలో హీరో గా నటిస్తే మూడు కోట్లు ఇస్తున్నారట. ఇక సుదీర్ కు బుల్లితెర నుండి వచ్చే డబ్బు అంత ఇంత కాదు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఫుల్ ఫారం లో ఉన్నాడు మరియు బుల్లితెరపై, వెండితెరపై నటిస్తూ బారి ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. ఏదిఏమైనా సుదీర్ తన సొంత టాలెంట్ తో ఇంత పైకి రావడం అందరికి ఆనందాన్ని కలుగజేస్తుంది.

sudheer

అప్పట్లో సుదీర్(Sudigali Sudheer) యాంకర్ రష్మీ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఎన్నో వార్తలు నెట్ లో వైరల్ అయ్యాయి. కానీ వీరిద్దరూ కేవలం స్నేహితులే అని రష్మీ వార్తలను కొట్టి పారేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నేటిన్ట్లో ట్రెండ్ అవడం చూసి ఆయన అభిమానులు రష్మీ ను ట్రోల్ చేస్తున్నారు. మావోడిని చేసుకుంటే నువ్వు కూడా హ్యాపీగా ఉండేదానివి కదా అంటూ. ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ సెకర్లు కొడుతోంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts