Wednesday, July 3, 2024
HomeCinemaPushpa 2 : సుకుమార్ కు తలనొప్పి తెచ్చిపెట్టిన ఫహద్.. ఏమైందంటే..

Pushpa 2 : సుకుమార్ కు తలనొప్పి తెచ్చిపెట్టిన ఫహద్.. ఏమైందంటే..

Pushpa 2 : పుష్ప 2పై ఈ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. మొన్న అల్లు అర్జున్ ఒక్క నిర్ణయం సుకుమార్ పుష్ప 2 విషయంలో ఎంత తలనొప్పి తెచ్చిపెట్టిందో చూశాం. రాజకీయాల్లో వేలు పెట్టి బన్నీ కొత్త ఇష్యూ తెచ్చుకున్నారు. అయితే తాజాగా మరో సందర్భంలో పుష్ప 2కి పెద్ద సమస్య ఎదురైందనే వార్త వైరల్‌గా మారింది. పుష్ప 2 విషయంలో సుకుమార్‌కి కొత్త తలనొప్పి ఎదురైంది.ఈ సినిమాలో విలన్‌గా నటించిన ఫహద్ ఫాజిల్ చివరి క్షణంలో కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక పోతున్నాడు.

నిజానికి అనుకున్న దానికంటే ఎక్కువ కాల్షీట్లు అవసరమయ్యాయి. అయితే అదే రోజున ఓ మలయాళ సినిమాకి కాల్ షీట్స్ ఇచ్చాడు ఫాఫా. కాబట్టి ఇప్పుడు పుష్ప2కి కాల్ షీట్స్ సెట్ చేయడం కుదరడం లేదు. అల్లు అర్జున్ ఇతర నటీనటులు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున ఫహద్ ఫాజిల్ కారణంగా ఈ సినిమా షూటింగ్ 15 రోజులు ఆలస్యం అవుతుంది. పైగా సుకుమార్ రాసుకున్న కొన్ని రకాల సీన్లు అంతగా బాలేదు కాబట్టి వాటిని రీ షూట్ చేయాలని భావించారు.

sukumar-is-having-bad-time-as-he-is-facing-dates-issues-of-this-artist

నిజానికి, విడుదల సమయం దెగరపడుతు. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. అనేక ఫైట్ సన్నివేశాలు ఉన్నాయి. ఇదంతా ఎప్పుడు పూర్తి చేస్తాడు? ఆయన సినిమాల ప్రమోషన్ ఎప్పుడు మొదలు పెడతారు అంటూ అభిమానులు భయపడుతున్నారు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఉంటె పుష్ప 2 అనౌన్స్ చేసిన టైం కు విడుదల అవుతుందా అంటూ కంగారు పడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts