Friday, July 5, 2024
HomeCinemaSunil : చిరంజీవి రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసిన సునీల్..

Sunil : చిరంజీవి రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసిన సునీల్..

Sunil : సునీల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కమెడియన్‌గా, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు విలన్‌గా కూడా అడుగుపెట్టాడు. ఈయన సినిమా ఇండస్ట్రీలో అందరితో చాలా సన్నిహితంగా ఉంటారు. సునీల్ చిరంజీవిని అన్నయ అంటూ ఎంతో మర్యాదిస్తాడు. ఇలాంటి సునీల్ తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి రాజకీయాల్లోకి రాలేదని సునీల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ “నేను అన్నయ్య చిరంజీవి సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నాను. అతను నాకు సహాయం చేసిన విధంగా నా జీవితంలో ఎవరు నాకు సహాయం చేయలేదు అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ, చిరంజీవి సినీరంగంలో సాధించినంతగా రాజకీయాల్లో విజయం సాధించలేకపోయారు. ఇలా ఆయన సినిమాల్లో నే ఉండాలిసింది. కానీ మొత్తానికి చిరంజీవి తిరిగి వచ్చాడు మరియు ఆయన ఎప్పుడు నెంబర్ వన్ అని నా అభిప్రాయం అంటూ ఆయన అన్నారు. కానీ అతనికి రాజకీయాలు వర్కవుట్ కాలేదు.

sunil-comments-on-chirajeevi-politics-journey

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పేద ప్రజలకు సహాయం చేయాలని భావించారు. అయితే రాజకీయాలు మన చేతుల్లో లేవు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే అనేక అంశాలపై ఆధారపడాలి. రాజకీయాల్లో ఒక్కరు తప్పుదారి పట్టినా అందరూ తప్పే. చిరంజీవిని పార్టీవారు రాంగ్ స్టెప్ వేసినందుకే చిరంజీవి చిక్కుల్లో పడ్డారు. ఇపుడు సునీల్ చిరు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts