Sunday, July 7, 2024
HomeCinemaSurekha Vani : నన్ను వీరంత వాడుకొని వదిలేసారు.. బయటపెట్టిన సురేఖ వాణి..

Surekha Vani : నన్ను వీరంత వాడుకొని వదిలేసారు.. బయటపెట్టిన సురేఖ వాణి..

Surekha Vani : సురేఖవాణి, ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్దకాలంగా సైడ్ క్యారక్టర్లు చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఈమె స్టార్ హీరోల సినిమాలలో అక్క, వదిన లేదా పిన్ని వంటి పాత్రలు చేసుకుంటూ వరుస సినిమాలలో నటిస్తుంది. సురేఖ(Surekha Vani Viral Video) వానికి తన సినిమాల వాళ్ళ వచ్చిన క్రేజ్ కంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువ క్రేజ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అమ్మడు కు సినిమా ఛాన్సులు అంతలా లెవ్వు అనే చెప్పుకోవాలి.

surekha-vani-video-is-going-viral-on-social-media

ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో డబ్స్ మాష్ లు చేస్కుంటూ బోలెడంత మంది ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది. ఈమె తన కూతురుతో కలిసి పొట్టి పొట్టి బట్టలు ఏసుకొని సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేసి యువతకు నిద్రలేకుండా చేస్తున్నారు. సురేఖ వాణి ఇలా చేసి ఇంటర్నెట్ లో తరచూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సురేఖ వాణి గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ తెలుసుకుందాం.

surekha-vani

సురేఖ వాణి ఈ మధ్య కాలంలో హాట్ డాన్సులతో పాటు వై ఎస్ షర్మిల కామెడీ స్పూఫ్ లు కూడా చేస్తుంది. ఈ వీడియోలు చూసిన నెటిజనులు కొందరు ఆమెను ట్రోల్ చేస్తుంటే మరికొందరు అయితే ఫుల్ గా నవ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ వీడియోను తన సోషల్ మీడియా కాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఆమె బయటపెట్టింది. అవేంటంటే, సురేఖ వాణీ జీవితంలో తనను కొందరు తన అవసరాన్ని అవకాశంగా తీసుకొని తనను మోసం చేశారట.

surekha-vani-video-is-going-on-social-media

ఇలా ఆమె(Surekha Vani Viral Video) కెరీర్ లో తనను ఏంత్తో మంది తనకు ఇష్టం లేకపోయినా వాడుకొని వదిలేశారని ఆమె చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చేర్చనంశంగా మారింది.

ఇదంతా చూస్తే సురేఖ వాణి తనను మోసం చేసిన అందరి పేర్లు సోషల్ మీడియా వేదికగా ఎక్సపోజ్ చేస్తాదేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజనులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts