Home Cinema Taapsee : ఎంతో మందిని డేట్ చేశా కానీ నా సర్వస్వము తానే.. నటి తాప్సీ...

Taapsee : ఎంతో మందిని డేట్ చేశా కానీ నా సర్వస్వము తానే.. నటి తాప్సీ బోల్డ్ కామెంట్స్..

Taapsee : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తున్న వారంతా బయట రాష్ట్రాల వారే. మన తెలుగు ప్రజలు ఇలా ఎందరినో ఆదరించి స్టార్ హీరోయిన్లను చేసారు. ఈ లిస్టులోకి వస్తుంది నటి తాప్సీ పన్ను. మోహన్ బాబు తనయుడు మనోజ్ నటించిన జుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచామయింది తాప్సీ. ఈ సినిమాకు రాఘవేందర్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తాప్సీ తన అందచెందాలను ఆరబోసి తెలుగు ప్రేక్షకులకు నిద్రలేకుండా చేసింది.

పంజాబీ బ్యూటీ అయినా తాప్సీకు ఇక్కడి ప్రజలు అభిమానులయ్యారు. ఇలా ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. తాప్సీ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఈమె స్టార్డం ఎక్కువ కాలం ఉండలేదు. కేవలం కొద్దీ రోజులకే ఈమె కెరీర్ కొనకు వచ్చింది. ఆ తరువాత తాప్సీ బాలీవుడ్ వైపు అడుగులేసింది మరియు అక్కడ విజయవంతమైన సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటె తాప్సీ ఇటీవల తన ప్రియుడిని వివాహం చేసుకుంది. వీరి పెళ్ళికి కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

taapsee-comments-about-her-boy-friends-after-her-secret-marriage

తాప్సి మనువాడిని అతని పేరు మిథియాస్. వీరిద్దరూ గత పది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. తాప్సి ఇటీవల మీడియా ముందు మాట్లాడుతూ తన పెళ్లి ఫోటోలను బయటకు విడుదల చేయడం నచ్చదు అని, తానూ ఈ ఎపిసోడ్ ప్రైవేట్ గా ఉంచాలని అనుకుంటుంది అని తెలిపింది. తాప్సి తన లైఫ్ లో ఎంతో మందిని డేట్ చేసిన కూడా మిథియాస్ కు పడిపోయా అని ఆమె చెప్పుకొచ్చింది. ఇది చూసిన నెటిజనులు తాప్సి బోల్డ్ కామెంట్స్ పై స్పందిస్తున్నారు.

Exit mobile version