Home Cinema Samantha : సమంత ఇలా చేస్తుంది అని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్..

Samantha : సమంత ఇలా చేస్తుంది అని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్..

Samantha : ఈ మధ్య కాలంలో నటి సమంత సినెమాలుకు దూరంగానే ఉంది. దీనికి గల కారణం తన అనారోగ్య సమస్యలు. సమంత సినిమాలు చేయకపోయినా సరే ఈమె గురించి నేటిన్ట్లో ఎప్పుడు ఎదో వార్తా వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత మయోసిస్ట్స్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని నటనలో తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెటబోతుంది. సామ్ ఈసారి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఓకే చేయాలనీ నియమాలు పెట్టుకుంది అంటూ ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇప్పటికైతే నటి చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఈవిడ చివరి సారి కనిపించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బారి డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత సమంత సినిమాల నుడ్ని బ్రేక్ తీసుకొని మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలు వెళ్ళింది. రెండో ఇన్నింగ్స్ కు ప్రిపేర్ అయినా సమంతపై ఓ స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేసారు. అయినా మరెవరో కాదు స్టార్ డైరెక్టర్ సుకుమార్. సమంత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

sukumar-comments-on-samantha-rangastalam-character

అయితే సుకుమార్ ఈ కథ రాసుకునే ముందు హీరోయిన్ పాత్రలో సమంతను అనుకోని రాయలేదట. అందువలన సమంత తానూ రాసుకునట్లు నటిస్తుందా అని సుకుమార్ కు ఓ డౌట్ ఉండేదట. అందులో బర్రెకు స్నానం చూపించే సీన్ ఒకటి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ సమంత సుకుమార్ చెప్పిన వన్ని చేసి రాములమ్మ పాత్ర షైన్ ఆయెలా చేసింది అని అన్నారు. రంగస్థలం హిట్ అవ్వడానికి రామ్ చరణ్ ఎంత బాద్యుడో సమంత కూడా అంతే అంటూ ఆయన అన్నారు. ఈ వార్తా ఇపుడు నేటిన్ట్లో వైరల్ అవుతుంది.

Exit mobile version