Home Cinema Taapsee Pannu : ఆ సినిమా ఆఫర్ కోసం ఆ డైరెక్టర్ కాలు మొక్కిన హీరోయిన్...

Taapsee Pannu : ఆ సినిమా ఆఫర్ కోసం ఆ డైరెక్టర్ కాలు మొక్కిన హీరోయిన్ తాప్సి.. ఎవరంటే..

Taapsee Pannu : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటి నటులు కొందరు ఫ్యామిలీ బాగ్గ్రౌండ్ తో వస్తే మరి కొందరు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా వేరే రాష్ట్రాలలో నుండి నటి నటులు వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. మరికొందరు ఇక్కడ కొని సినిమాలు చేసి బాలీవుడ్ కు వెళ్లిపోతుంటారు. (Taapsee Pannu First Movie) ఇలానే టాలీవుడ్ లోకి ఓ భామ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వాచీనిది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ తాప్సి పన్ను.

taapsee-pannu-begged-by-falling-on-his-legs-for-that-cinema-offer

ఈవిడ రాఘవేందర్ రావు దర్శకత్వం వహించిన జుమ్మంది నాదం అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది భామ. ఈ సినిమాకు ముందు చాలానే సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది తాపీసీ. అలానే జుమ్మంది నాదం సినిమాకు హీరోయిన్ గా ఆడిషన్ ఇచ్చిందంట తాప్సి. అయితే రాఘవేందర్ రావుకు హీరోయిన్ పాత్రలో తాప్సి నచ్చలేదట. కానీ తాప్సి మాత్రం ఎలా అయినా ఈ సినిమా ఛాన్స్ కొట్టేయాలని చాలా ప్రయత్నాలే చేసిందట. ఈ సినిమాలో హీరోగా మంచు ఫ్యామిలీ వారసుడు మనోజ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా తన తండ్రి అయినా మోహన్ బాబు ఏ. అయితే తాప్సి ఈ సినిమా ఆఫర్ ఎలాగైనా దక్కించుకోవాలని నిర్మాత అయినా మోహన్ బాబు కాలు పట్టుకుందట. ఎందుకంటే ఈ అమ్మడుకు సినిమా ఆఫర్ వస్తే మొదటి చిత్రమే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వస్తే తెలుగు లో పెద్ద హీరోయిన్ ఆయె అవకాశం ఉంటాడని తానూ నమ్మిందంట. మొత్తానికి తాప్సి మోహన్ బాబు ను ఒప్పించి జుమ్మంది నాదం సినిమాలో మంచు మనోజ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. (Taapsee Pannu First Movie)

ఈ సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద విజయం దక్కించుకోకపోయినా తాప్సికు మాత్రం బడా హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది. అక్కడ ఆమె ఇప్పుడు బిజీ హీరోయిన్ అయిపోయింది. అక్కడ తానూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పింక్ సినిమాలో నటించింది. ఈ సినిమా బారి విజయాన్ని సాధించింది మరియు

తాప్సికు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా విజయం తరువాత తాప్సి కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లో ను నటిస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు లెవ్వు కానీ బాలీవుడ్లో మాత్రం బోలెడన్ని ప్రాజెక్టులు లలో చేస్తుంది ఈ బ్యూటీ.

Exit mobile version