Sunday, July 7, 2024
HomeCinemaTaapsee : సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్న నటి తాప్సి.. మంచి స్టార్ ప్లేయర్ ని...

Taapsee : సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్న నటి తాప్సి.. మంచి స్టార్ ప్లేయర్ ని పట్టిందిగా..

జుమ్మంది నాదం అనే సినిమాతో టాలీవుడ్ లోకి రంగప్రవేశం చేసింది నటి తాప్సి పన్ను. ఇండస్ట్రీ కి వచ్చిన కొద్దీ సమయంలోనే మంచి టాప్ హీరోలతో నటించి మంచి అభిమానులని సంపాదించుకుంది ఈ అమ్ముడు. కానీ దురదుష్టం అనుకుంట తిను చేసిన ఏ ఒక్క సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదు. సినిమాలు బనే ఉంటాయి కానీ ఎందుకు ఏమో అసలు హిట్ అయేవి కాదు. దీనితో అందరూ ఈమెను ఐరన్ లెగ్ అని పిలవటం మొదలు పెట్టారు. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ బనే ఆడింది కానీ అందులో తాప్సి సెకండ్ హీరోయిన్.

ఎన్ని ప్లాప్ లు కొట్టిన కూడా తాప్సి కి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి, ఇది తన అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం నటి తాప్సికి సంబందించిన తన పెళ్లి ఫోటోలు నెట్టింట అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎపుడు ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ గురించి గాని లేదా తన రిలషన్ షిప్ గురించి అడిగిన ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది.

taapsee-pannu-husband

ఇక నటి సీక్రెట్ గా మార్చ్ 23న తను ప్రేమించిన వ్యక్తి బ్యాడ్మింటన్ ప్లేయర్ ‘మథియాస్ బో’ ను పెళ్లి చేసుకుంది. విరి పెళ్ళికి కేవలం దెగ్గర చుట్టాలు స్నేహితులను మాత్రమే పిలిచారు. ఆఖరికి మీడియాను కూడా పిలవకుండా చాల పద్ధతిగా అన్ని ఆచారాలను పాటిస్తూ పెళ్లి చేసుకుంది. మథియాస్ బో డెన్మార్క్ దేశపు బ్యాడ్మింటన్ ప్లేయర్. రెండు సార్లు గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్న మంచి ఆటగాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు చూసి సెలెబ్రిటీలందరు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు..

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts