Friday, November 22, 2024
HomeCinemaTamannaah Earnings : అలాంటి సీన్స్ లో నటిస్తూ తమన్నా ఎన్ని వందల కోట్లు సంపాదించిందో...

Tamannaah Earnings : అలాంటి సీన్స్ లో నటిస్తూ తమన్నా ఎన్ని వందల కోట్లు సంపాదించిందో తెలుసా..

Tamannaah Earnings : ఇండస్ట్రీ లో తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. కంటెంట్ ఎంత డిమాండ్ చేసిన ఆమె ఒకప్పుడు ముద్దు సన్నివేశాలకు ఒప్పుకునేది కాదు, తన దగ్గరకి అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు ఈ షరతు మీదనే సంతకం చేసేది. అయితే తమన్నా కి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఆమె పెట్టిన ఈ షరతుకి అడ్డు చెప్పకుండా ఉండేవాళ్ళు. ఇదంతా ఒకప్పుడు, కానీ ఇప్పటి తమన్నా మాత్రం వేరు.

Tamannaah-earnings

ఇష్టమొచ్చినట్టు బట్టలు విప్పి అన్నీ చూపించడం, రెచ్చిపోయి ముద్దులు పెట్టడం, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె గురించే టాక్. ఓటీటీ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కి ఎలాంటి సెన్సార్ లేకపోవడం, నిర్మాతలు ఇలాంటి సన్నివేశాలు చెయ్యడానికి తమన్నా కోరినంత డబ్బులు ఇస్తామని అనడం తో ఆమె ఒప్పుకుంది. ఇకపోతే రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన రజినీకాంత్ ‘జైలర్’ మరియు చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

Tamannaah-bhatia

ఈ రెండు సినిమాల్లో జైలర్ చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇకపోతే తమన్నా తాను ఇన్ని రోజులు పెట్టుకున్న హద్దులు మొత్తాన్ని చెరిపివేసినందుకు గాను ఆమెకి ఆదాయం కూడా బాగా పెరిగిందట. ప్రస్తుతం ఈమె సంవత్సరానికి 15 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని అర్జిస్తున్నట్టు సమాచారం. ఈమె ఒక్కో సినిమాకి 4 నుండి 5 కోట్ల రూపాయిల వరకు తీసుకుంటుంది, వీటితో పాటుగా అప్పుడప్పుడు ఆమె ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది. సినిమా రేంజ్ ని బట్టి ఆమె ఒక్కో ఐటెం సాంగ్ కి 50 లక్షల నుండి కోటి రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది.

Tamannaah

ఇక రీసెంట్ గానే ఈమె ఐపీఎల్ లో 10 నిమిషాల పాటుగా డ్యాన్స్ వేసినందుకు గాను ఆమె 50 లక్షల రూపాయిలు పారితోషికం అందుకుంది అట. వీటితో పాటుగా ఆమె ప్రముఖ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది, వీటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది. అలా తమన్నా ఇప్పటి వరకు రీసెంట్ సమయం లోనే 150 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు సంపాదించినట్టు గా తెలుస్తుంది(tamannaah Earnings). ఏ ముహూర్తాన ఐతే తమన్నా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ చేసిందో అప్పటి నుండి తమన్నా కు మల్లి మంచి ఆఫర్లు రావటం మొదలై యాయి. లస్ట్ స్టోరీస్ తమన్నా కు కంబ్యాక్ సినిమా అనే చెప్పుకోవాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts