Sunday, July 7, 2024
HomeCinemaPrabhas : ప్రభాస్ కి నిజంగానే అవి విప్పి చూపించిన హీరోయిన్ ఎవరంటే..

Prabhas : ప్రభాస్ కి నిజంగానే అవి విప్పి చూపించిన హీరోయిన్ ఎవరంటే..

Prabhas : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మార్మోగిపోతుంది. టాలీవుడ్ లో ఏ హీరోకు దక్కని క్రేజ్ ప్రభాస్ సొంతం. బాహుబలి సినిమాతో తొలి పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ అంటే తెలియని వ్యక్తి ఉండడు అనడంలో అతిశయోక్తి కాదు. ప్రభాస్ అంటే జనాలు పడిచచ్చిపోతుంటారు. యంగ్ రెబల్ స్టార్ కు అబ్బాయిల్లో ఎంత క్రేజ్ ఉందో అమ్మాయిల్లో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది(Tamannaah showed Prabhas). ప్రస్తుతం ప్రతీ అమ్మాయి ప్రభాస్ లాంటి ఆజానుభావుడే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ఆంటీలు కూడా ప్రభాస్ ని ఇష్టపడుతున్నారు.

prabhas-tamannaah

కేవలం కొంతమందికే పరిమితం కాకుండా అందిరినీ అలరించేలా ప్రభాస్ సినిమాలు ఉంటాయి యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఎలాంటి కథనైనా తనదైన స్టైల్ లో నటించి మెప్పించగల నటుడు ప్రభాస్. కాగా ప్రభాస్ తన కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్ కొట్టగా మరి కొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. అయితే ఇప్పటివరకు ఏ సినిమాలోనూ తనతో నటించిన హీరోయిన్ తో ప్రభాస్ అతి చేయలేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న తమన్నా ప్రభాస్ తో హద్దు మీరింది. అప్పటివరకు ఎవరు చూపించని తన అందాలను ప్రభాస్ కు చూపించింది(Tamannaah showed Prabhas).

tamannaah-really-showed-that-to-prabhas

నిజానికి ఇది సినిమాలో ఓ సీన్లో భాగంగానే జరిగింది. అయినా సరే ప్రభాస్ అభిమానులకు ఆ సీన్ ఓ రేంజ్ లో ఆ సీన్ నచ్చేసింది. ఇంతకు ఈ సీన్ ఏ సినిమాలోది అని ఆలోచిస్తున్నారా.. అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి. ఆ సినిమాలో ప్రభాస్ తో పాటు అనుష్క – తమన్నా హీరోయిన్లుగా నటించారు. బాహుబలి 1సినిమాలో పచ్చబొట్టేసిన ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి ఈ సినిమాలోని ఆ పాట యూట్యూబ్లో ప్లే చేసి మరీ చూస్తుంటారు అభిమానులు. మరీ ముఖ్యంగా ఈ పాటలో హీరోయిన్ తమన్నా – ప్రభాస్ రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్ పండించారు.

tamannaah-prabhas

ఈ సినిమాలో పాటలో భాగంగా తమన్నా తను వేసుకున్న బ్లౌజ్ తీసి తన ఎద అందాలను ప్రభాస్ కి చూపడం మనం తెరపై చూశాం. అయితే ఇలాంటి సీన్ ఇప్పటివరకు ప్రభాస్ తన కెరీర్ లో చేయలేదు. ఆయన చేసిన సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా.. ఇలాంటి హాట్ అండ్ బోల్డ్ సీన్ రెబల్ స్టార్ చేయలేదు. కేవలం రాజమౌళి డైరెక్షన్లో మాత్రమే చేయడం సంచలన వార్త అయింది. అంతేకాదు ఆ పాటలో తమన్నాను గట్టిగా వాటేసుకుని కనిపించిన దృశ్యాలు ఇప్పటికీ అభిమానులకు మరింత కిక్కెస్తిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం ఐతే తమన్నా రేంజ్ వేరే లెవెల్ లో ఉంది. మొన్నటి వరకు సినిమా అవకాశాలు లేక కాలిగా ఉన్న ఈ నటి, లస్ట్ స్టోరీస్ సిరీస్ లో తిను విజయ్ వర్మతో చేసిన సన్నివేశాలు అమ్ముడికి మల్లి క్రేజ్ పెరిగేలా చేసింది అనే చెప్పొచ్చు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts