Sunday, October 6, 2024
HomeCinemaTamannah : టాలీవుడ్ హీరోల గురించి తమన్నా సంచలన వ్యాఖ్యలు.. ఒక్కరిని కూడా విడిసిపెట్టలే..

Tamannah : టాలీవుడ్ హీరోల గురించి తమన్నా సంచలన వ్యాఖ్యలు.. ఒక్కరిని కూడా విడిసిపెట్టలే..

Tamannah : తమన్నా సినిమా ఇండస్ట్రీకు వచ్చి 17 ఏళ్ళు అవుతుంది. ఈమె గురించి ప్రత్యకమైన పరిచయం లేదు. ఈమె అందం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది మరియు ఈమె తన ఫోటోస్ తో అభిమానులని ఇంకా అలరిస్తుంది ఈ భామ. టాలీవుడ్ తో పాటు తమన్నా బాలీవుడ్ మరియు తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. ఈ అమ్మడు(Tamannah about Star Heros) అక్కడ ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం తమన్నా చేసిన బోలా శంకర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది మరియు

tamannah-sensational-comments-on-tollywood-star-heros

ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఈ అమ్మడు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ప్రొమోషన్స్ భాగంగా తమన్నా జబర్దస్త్ ఫేమ్ హైపర్ అది తో ఓ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆది తమన్నాను తాను నటించిన హీరోల గురించి ఒక్కో వర్డ్ లో చెప్పాలి అని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ను తాను చిరంజీవి తో మొదలు పెట్టింది. ఈయన మెగాస్టార్ మరియు చిరు నచ్చని మనిషి ఉండరు అని అన్నది. ఇక తాను పవర్ స్టార్ తో కెమరామెన్ రాంబాబు చిత్రం చేసింది తమన్నా. పవర్ స్టార్ చాలా మాచో మరియు

tamannah-comments-on-tollywood-star-heros

స్టైలిష్ యాక్టర్ అని అన్నారు తమన్నా. ఇకపోతే ఈ అమ్మడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కూడా సినిమాలో నటించింది. ప్రభాస్ తో బాహుబలి మరియు రెబెల్ సినిమాలో చేసింది. ఈయన అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు అని అన్నారు. హి ఐస్ సో సింపుల్ అని తానూ పొడిగించింది. రామ్ చరణ్ గురించి ఆది అడగ్గా, తమన్నా ఉంది తానూ చాల లవ్లీ మనిషి. ఇంత జెన్యూన్ గా ఉన్నా మనిషి మన టాలీవుడ్ లోనే ఉండరు అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తమన్నా చెప్పింది.

tamannah-about-tollywood-star-heros

ఇక మన తారక్ గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఓ అల్ రౌండర్. తానూ చేసే ల డాన్సులు , నటన మరియు సింగిల్ శహోట్ ఆర్టిస్ట్ అని అన్నారు తమన్నా(Tamannah about Star Heros).

అల్లు అర్జున్ తో కూడా నటించినా తమన్నా అతని గురించి మాట్లాడుతూ తానూ స్టైలిష్ హీరో అని అన్నారు. కపోతే మహేష్ బాబు చాల సైలెంట్ అండ్ చొంపొసెద్ ఆక్టర్ అని అన్నారు తమన్నా.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts