Sunday, July 7, 2024
HomeCinemaSr NTR : సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ పిలగాడిని గుర్తుపట్టారా.. ఇపుడు స్టార్...

Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ పిలగాడిని గుర్తుపట్టారా.. ఇపుడు స్టార్ హీరో..

Sr NTR : సెలబ్రిటీల ఫోటోలు మరియు వీడియోలు ఎప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. సినిమా నిర్మాతలపై ప్రజలకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే తమ సినిమా కంటెంట్ మరియు పర్సనల్ కంటెంట్ రెండు ఎప్పటికపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తమ అభిమాన హీరోలకు సంబందించిన పోస్ట్ ఏదైనా వస్తే నెటిజనులు వీటిని షేర్ చేస్తుంటారు. ఈ ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావుకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో రామారావుతో ఉన్న చిన్నపిల్లడ్ని గుర్తుపట్టారా. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరో. నందమూరి తారక రామారావుతో ఉన్న ఈ చిన్న పిల్లడు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. ఎస్, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలో ఉన్న అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్. ఇండియా లోనే గొప్ప హీరోగా పేరు సంపాదించుకున్నాడు తారక్. ఈయన ప్రస్తుతం కొరటాలు శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

the-child-beside-senior-ntr-is-jr-ntr

ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఓ పాటను కూడా విడుదల చేసారు సినిమా యూనిట్. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా బారి విజయం సాధించాలని కోరుకుంటున్నారు మరియు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts