Friday, November 22, 2024
HomeCinemaRashmika Mandanna : రష్మిక కు పెద్ద షాక్ ఇచ్చిన అందాలా తార.. ఎవరో చెప్పుకోండి...

Rashmika Mandanna : రష్మిక కు పెద్ద షాక్ ఇచ్చిన అందాలా తార.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..

Rashmika Mandanna : ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో నిన్న మొన్న వచ్చిన హీరోయిన్లు కూడా ఏ రేంజులో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్న బెస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈమె నటించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ ను అందుకున్నాయి. దీనితో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటుంది. ఆమెకు అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.

పుష్ప సినిమాతో ఆమె అదృష్టం వరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అనిమల్ సినిమా ఫేమ్ త్రిప్తి దిమ్రీ పుష్ప 2 చిత్రంలోని ఓ స్పెషల్ పాట కోసం ఎంపికైంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం రష్మిక మందన్న 6 కోట్లు రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుందట. పుష్ప మొదటి భాగానికి ఈ అమ్మడు మూడు కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప ది రూల్ కు ఏకంగా 6 కోట్ల రూపాయిలు పారితోషికం తీసుకుంటుంది.

this-beautiful-heroine-gave-big-shock-to-rashmika

కానీ త్రిప్తి మాత్రం ఒక్క పాటలో నటించినందుకు నాలుగు కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది అని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా త్రిప్తి కి ఆమె డిమాండ్ చేసినంత డబ్బును ఇస్తున్నారట. ఇటీవల దేనికి సంబందించిన ఒప్పందంపై సంతకం కూడా చేశారు త్రిప్తి. దేనితో సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. నిన్న కాదు మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ త్రిప్తి ఇప్పుడు పుష్ప 2 సినిమాలో హీరోయిన్ రష్మిక కంటే ఎక్కువ పారితోషికం తీసుకోవడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts