Sunday, October 6, 2024
HomeCinemaHeroine Pregnant : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..

Heroine Pregnant : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..

Heroine Pregnant : అవును మీరు విన్నది నిజమే. ఇటీవల ఫిల్మ్ బాలీవడ్ ఇండస్ట్రీకు చెందిన ఓ బ్యూటీ తల్లి కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇపుడు మనం ఇక్కడ ఆ బాలీవుడ్ భామ ఎవరో తెలుసుకుందాం. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల బామ్మ దీపికా పదుకొణె తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె తల్లి కాబోతోందంటూ మూడు నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఎట్టకేలకు తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది దీపికా. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ చేరనుంది. ఆమె మరెవరో కాదు అందాల తార కత్రినా కైఫ్. ఈమెకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కత్రినా తెలుగు ప్రజలకు కూడా సుపరిచితమే. ఈమె బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకొని చివరికి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విక్కీ కౌశల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

this-bollywood-heroine-is-pregnant-fans-are-happy

అయితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త మాత్రం ఇప్పటికి బయటపెట్టలేదు. తాజాగా ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల, కత్రినా కైఫ్ ఒక ప్రముఖ స్టార్ పార్టీకి హాజరు కాలేదు. ఆమె అతని సన్నిహితురాలు అయినప్పటికీ ఆయన పెట్టిన పార్టీకి కత్రినా రాలేదు. దీనికి కారణం కత్రినా కడుపుతో ఉందని, బయటకు వస్తే తన బేబీ బంప్ బయటపడుతుందేమో అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో కత్రినా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts