Home Cinema పొగరుతో మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కెరీర్ ఢమాల్..

పొగరుతో మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కెరీర్ ఢమాల్..

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ వెండి తెరకు పరిచమైన హీరో మహేష్ బాబు. ఈయన మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఎన్నో విజయవంత మైన సినిమాలలో నటించాడు. మహేష్ బాబు హీరోగా కూడా పరిచమై తన నటనతో తెలుగు ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నారు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అభిమానులు మహేష్ బాబు నటనకు సూపర్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చారు.

ఇలాంటి ఓ స్టార్ హీరో సినిమాలలో నటించడానికి అందరు తెగ ఆశ పడుతుంటారు. మహేష్ సినిమా దక్కిందంటే చాలు అదృష్టంలా ఫీల్ అవుతుంటారు నటీనటులు. అయితే ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ మహేష్ బాబుతో నటించే అవకాశం వదులుకొని తన కెరీర్ పోగొట్టుకుంది అంటూ ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో మనం ఇక్కడ తెలుసుకుందాం. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటించిన విషయం మన అందరికి తెలిసినదే.

this-heroine-rejected-movie-with-mahesh

అయితే దర్శకుడు పరశురామ్ నటి కీర్తి సురేష్ ప్లేస్ లో కృతి శెట్టి ని అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈమె నో చెపింది. ఏ హీరోయిన్ అయినా మహేష్ తో సినిమాలు అంటే అదృష్టం అని భావించి ఓకే చెపుతారు కానీ కృతి శెట్టి మాత్రం నో చెప్పి తన కెరీర్ కులకొట్టుకుంది అంటూ ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆ సినిమా ఛాన్స్ ను కృతి శెట్టి ఓకే చేసుంటే ఈ పాటికి స్టార్ హీరోయిన్ అవుతుండే.

Exit mobile version