Friday, November 22, 2024
HomeCinemaCelebrity Divorce : విడాకులకు సిద్దమవుతున్న కరీనా - సైఫ్ అలీ కాన్.. ఇదిగో ప్రూఫ్..

Celebrity Divorce : విడాకులకు సిద్దమవుతున్న కరీనా – సైఫ్ అలీ కాన్.. ఇదిగో ప్రూఫ్..

Celebrity Divorce : ఇటీవల చాలా మంది నటీనటులు పెళ్లి చేసుకొని పిల్లలను కానీ దశాబ్ద కాలం వరకు కలిసి ఉన్న కూడా విడాకులు తీసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా సాధారణం అయిపొయింది. ఇటీవల హీరో ధనుష్ మరియు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య 18 సంవత్సరాల వివాహ జీవితాన్ని విడాకులతో ముగించారు. ఆ తరువాత దాదాపు దశాబ్దం పాటు పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్, సైంధవి జంట కూడా తాజాగా విడాకులు తీసుకొని వార్తలలో నిలిచారు.

ఇదిలా ఉంటే ఇపుడు మరో స్టార్ జంట విడాకులు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆ సెలబ్రిటీ జంట ఎవరో తెలుసుకుందాం పదండి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, నటి కరీనాకపూర్ విడాకులు తీసుకోబోతున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తా వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే, సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ పేరును తన చేతిపై టాటూగా వేయించుకున్న విషయం అందరికి తెలిసిందే.

proof-for-saif-ali-khan-and-kareena-kapoor-divorce-rumour

అయితే తాజాగా ఓ వీడియోలో సైఫ్ అలీఖాన్ చేతిలో కరీనా కపూర్ టాటూ కాకుండా త్రిశూల్ టాటూ ఉండటం గమనార్హం. ఎంతో ప్రేమగా వేయించుకున్న టాటూను ఎందుకు తొలిగించారో ఆలోచిస్తే వీరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొందరు, ఆయన నటించే సినిమా కోసం తన భార్య పేరుపై తాత్కాలికంగా త్రిశూలం టాటూ వేయించుకుని ఉండొచ్చని అంటున్నారు. మరి వీరి విడాకుల గురించి వస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts