Home Cinema Salaar : సలార్ సినిమాను వాయిదా వేసిన చిత్ర యూనిట్.. కారణం ఏంటంటే..?

Salaar : సలార్ సినిమాను వాయిదా వేసిన చిత్ర యూనిట్.. కారణం ఏంటంటే..?

Salaar : అవును మీరు వినేది నిజమే, ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు సాలార్ సినిమా కోసం. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది అని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్తా వైరల్ అవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతుంది. సలార్(Prabhas Salaar) చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అసలైతే ఈ సినిమా సెప్టెంబర్ ౨౮ వ తేదీన విడుదలచేదం అని ప్రయత్నించారు.

salaar-movie-postponed

ప్రభాస్ కు బాహుబలి సినిమా తరువాత చేసిన సినిమాలు ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఇటీవల ఆయన చేసిన ఆదిపురుష్ సినిమా అయితే అట్టర్ డిసాస్టర్ అని చెప్పాలి. ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న, అవన్నీ అడియాశలు అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ కెజిఫ్ సిరీస్ తరువాత ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చేయగానే అభిమానులకు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా సెరవేగంగా నడుస్తుంది.

అయితే ఇప్పుడు సెప్టెంబర్ లో విడుదల ఆవలిసిన సినిమా రిలీజ్ డేట్ దెగరకు వస్తుండగా ఈ సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేసారు చిత్ర యూనిట్. ఇది ప్రభాస్ అభిమానులకు బాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ని కూడా విడుదల చేసారు. అయితే ఈ సినిమా చివరి దశలో ఉన్నపుడు పోస్ట్ ఫోన్ చేయడానికి కారణం ప్రభాస్ ఏ అంట. ఇటీవల ఆయన కాలుకు ఆపరేషన్ అయ్యింది మరియు డాక్టర్ల సుగ్గెస్తిఒన్ మేరకు ప్రభాస్ కొద్దీ రోజులు రెస్ట్ తీస్కోవాలని సూచించారు.

ఇలా ఆయన లాస్ట్ నిమిశంలో హ్యాండ్ ఇచ్చారట. ప్రస్తుతం ఇదే వార్తా సోషల్ మీడియా లో వైరల్గా మారింది. సినిమా(Prabhas Salaar) మేకర్స్ ప్రస్తుతం కొత్త విడుదల డేట్ కోసం చూస్తున్నారు.

ఆ డేట్ ఫైనల్ అవ్వగానే అధికారిక ప్రకటన ఇస్తారు అంట. అప్పటివరకు ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకోవడం మంచిదికాదు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version