Friday, July 5, 2024
HomeCinemaRaashi Khanna : తన అవసరానికి రాశిఖన్నాను వాడుకొని వదిలేసిన నిర్మాత.. ఎవరంటే..

Raashi Khanna : తన అవసరానికి రాశిఖన్నాను వాడుకొని వదిలేసిన నిర్మాత.. ఎవరంటే..

Raashi Khanna : రాశిఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీకి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుస గుస లాడే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచామయింది. ఈ సినిమాకు ముందు ఈ భామ కనడ లో ఓ సినిమా లో నటించి అందరిని మెప్పించింది. తెలుగులో కూడా రాశిఖన్నా హీరోయిన్ గా తన మొదటి సినిమా టోన్ సక్సెస్ అందుకుంది. రాశి(Producer Cheated Raashi Khanna) ఈ సినిమాలో చాలా క్యూట్ మరియు బాబ్లీ పెరఫామెన్స్ తో యువతను ఆకట్టుకుంది. ఈ అమ్మడుకి టాలీవుడ్ లో సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి.

this-producer-cheated-raashi-khanna-and-used-her-for-their-work

రాశి చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరో అయినా ఎన్టీఆర్ సరసన జై లవ కుశ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. కానీ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న కూడా ఆ క్రెడిట్ అంత ఎన్టీఆర్ కె వెళ్ళింది. రాశిఖన్నా చేసిన సినిమాలు కొన్ని హిట్ అవుతే మరికొన్ని డిజాస్టర్ట్లు గా మిగిలిపోయాయి. అలా ఈ అమ్మడు కెరీర్ కొంత డౌన్ అయ్యింది అని చెప్పుకోవాలి. ఆ తరువాత ఈ అమ్మడు సినిమా ఆఫర్ల కోసం ఎంతగానో ఎదురు చూసింది. కానీ ఏమి లాభంలేకుండా పోయింది. రాశిఖన్నా కు అందం, అభినయం, నటన మరియు సింగింగ్ తలెంత్స్ ఉన్నాయి.

raashi-khanna

అయినా ఇవేమి ఆమెకు కలిసిరాలేదు అనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ నటిని కొందరు ప్రొడ్యూసర్లు కూడా సినిమా ఆఫర్లు ఇపిస్తాము అని నమ్మించి, ఆమెకు దక్కాలిసిన సినిమాలను వేరే కొత్త హీరోయిన్లకు ఇచ్చేవారట. రాశి ఖన్నా ఎంత ఓపికగా ఎదురుచూసిన సరే ఆమెకు మాట ఇచ్చిన ఒక్క నిర్మాత కూడా సినిమా ఆఫర్ను ఇవ్వలేదంట. ఇలా ఆమెను కొందరు టాలీవుడ్ నిర్మాతలు వాడుకొని మోసం చేసారు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కానీ ఆమెకు ఆ నిర్మాతల పేర్లు బయటకు చెప్పే అంత దర్యం లేక తన పని తానూ చూసుకుంటుంది.

producer-cheated-raashi-khanna

ఇలాంటి సమస్యలు ఇండస్ట్రీ లో ప్రతి హీరోయిన్ పడుతుంది అంటూ కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు. రాశిఖన్నా(Producer Cheated Raashi Khanna) ప్రస్తుతం ఒక్క సినిమా ఆఫర్ కూడా లేక ఏమి చేయాలో తేలిక చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక్క డైరెక్టర్ అయినా తన టాలెంట్ చూసి ఒక్క సినిమా ఆఫర్ ఇయ్యక పోతాడా, అప్పుడు తన సత్తా చూపించడానికి రెడీ గా ఉంది.

ఇదిలా ఉంటె రాశిఖన్నా ట్రెడిషనల్ దుస్తులలో మరియు ట్రెండో దుస్తులలో రెండిటిలో బానే ఉంటుంది. ఇలాంటి ఓ హీరోయిన్ డైరెక్టర్ పూరి జగన్నాద్ చేతిలో పడితే మాత్రం ఆమె లైఫ్ టర్న్ అవుతుంది అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts