Saturday, November 23, 2024
HomeCinemaSai Pallavi : బెడ్ రూమ్ కి వచ్చి తన కోరిక తీర్చమని ఇబంది పెట్టిన...

Sai Pallavi : బెడ్ రూమ్ కి వచ్చి తన కోరిక తీర్చమని ఇబంది పెట్టిన స్టార్ డైరెక్టర్.. సాయి పల్లవి కామెంట్స్..

Sai Pallavi : సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్. ఈ భామ ఒక్కపుడు డీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేసింది. అప్పటి నుండి సాయి పల్లవి తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. ఇదిలా ఉంటె, సాయి పల్లవి గురించి నేటిన్ట్లో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. అదేంటంటే, ఓ తెలుగు దర్శకుడు సాయి పల్లవిని వేధించాడు అంటూ ఓ వార్తా వైరల్ అవుతుంది. డైరెక్ట్ గా బెడ్రూమ్ కి రమ్మని బలవంతం కూడా చేసాడు అంట.

మరి ఈ డైరెక్టర్ ఎవరు అనేది తెలీదు. సాయి పల్లవి ఎలాంటిదో మన అందరికి తెలుసు. తానూ నటించే పాత్ర కొంచెం బోల్డ్ గా ఉన్న ఆ పాత్రను తీరస్కరిస్తుంది. ఈ అమ్మడు చేసే ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటుంది. సాయి పల్లవి తన నటనతో ఎంతో మందిని మంత్రముగ్దులు చేసింది. ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. అంతేకాదు సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పుడే నటిస్తుంది. స్టార్ హీరోల సినిమా ఎంత గొప్పదైనా సరే పాత్ర నచ్చకపోతే తిరస్కరిస్తుంది.

star-director-asked-sai-pallavi-to-come-to-his-bedroom

తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాలో నటించి విజయం అందుకుంది. ఇలా మంచి జోరులో ఉండగా, ఓ తెలుగు స్టార్ డైరెక్టర్ ఆమెను నేరుగా తన బెడ్‌రూమ్‌లోకి ఆహ్వానించి, తన కోరికను మన్నిస్తే స్టార్ హీరో పక్కన నటించే అవకాశం ఇవ్వనని ఇబంది పెట్టాడట. అయితే సినిమాల్లో అలాంటి పాత్రలకు తిరస్కరిస్తున్న సాయి పల్లవి, బెడ్ రూమ్ కు రమ్మని ఆ డైరెక్టర్ అడగగానే ఇస్తుందా. ఆమె, నువ్వు వినకపోతే లీగల్ యాక్షన్ తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేస్తానని సాయి పల్లవి గట్టి వార్నింగ్ ఇచ్చింది అంట.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts