Friday, July 5, 2024
HomeCinemaMulti Starrer : బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Multi Starrer : బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Multi Starrer : సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బడా ఫ్యామిలీలు ఉన్నాయి. వీటిలో గత మూడు తరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో నటన చేసుకుంటూ తమ అభిమానులను సంతోష పరుస్తున్నారు ఓ రెండు కుటుంబాలు. వారిలో ఒకటి నందమూరి(Balakrishna Nagarjuna Multi starrer) కుటుంబం అయితే మరొకటి అక్కినేని కుటుంబం. ఈ రెండు కుటుంబాల నుండి ఎందరో హీరోలు తెలుగు చిత్రసీమకు పరిచయమైనా కొందరే స్టార్ హీరోలుగా నిలదొక్కుకుంనారు. నందమూరి కుటుంబం నుండి మూడో తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుకుంటే, అక్కినేని కుటుంబం నుండి నాగార్జున కొడుకులు నాగచైతన్య మరియు

star-director-is-planning-multi-starrer-movie-with-balakrishna-and-nagarjuna

హీరోలు గా తమ వంతు తాము ప్రయత్నిస్తున్నారు. అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగేశ్వరరావు కలిసి చాల సినిమాలే చేసారు. వీరు చేసిన సినిమాలు అన్ని బారి విజయం సాధించాయి. ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రతి ఒక్క తెలుగు వాడు ఆనంద పడేవాడు. కానీ వీరిద్దరి తరువాత వచ్చిన వీరి కుమారులు బాలకృష్ణ మరియు నాగార్జున కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయలేదు. వీరి కెరీర్ మొదట దర్శకుడు రాఘవేంద్ర రావు బలయ్యా, నాగ్ తో కలిసి ఓ సినిమా చేద్దామని మాట్లాడుకొని ఓ స్టోరీ లైన్ కూడా వినిపించాడట.

this-star-director-is-planning-multi-starrer-with-balakrishna-nagarjuna

ఈ ఇద్దరు హీరోలు కూడా తమ కెరీర్ లు అప్పుడప్పుడే మొదలు పెట్టడంతో రాఘవేందర్ రావు ఐడియా ను గౌరవించి ఓకే అన్నారు. ఆ తరువాత ఈ ఇద్దరు హీరోల టైం మారిపోయి స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ తరువాత రాఘవేందర్ రావు అనుకున్న కథ వీరి స్టార్ డమ్ కు సరితూగదని నమ్మి ఈ ఇద్దరు హీరోలు ఆ కథ కాకుండా ఇంకో కథ రాయమని కోరారు. అలా వీరి మల్టీ స్టారర్ సినిమా క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వీరు కలిసి సినిమా కూడా చేయాలనీ అనుకోలేదు.

this-star-director-is-planning-multi-starrer-with-balakrishna-and-nagarjuna

బాలకృష్ణ మరియు నాగార్జున మధ్య కూడా మాటలు సరిగా లేకపోవడం తో వీరు ఎవరు పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, నాగార్జున – బాలకృష్ణ(Balakrishna Nagarjuna Multi starrer) ఇప్పటికైనా కలిసి ఓ సినిమా చేస్తే బావుంటాడని ఓ స్టార్ డైరెక్టర్ అనుకున్నాడట.

కానీ వీరిద్దరి మధ్య గొడవల కారణంగా ఆ సినిమా జరుగుతుందో లేదో అని బయపడుతున్నాడట ఆ దర్శకుడు. చూడాలి ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో మరి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts