Wednesday, July 3, 2024
HomeCinemaJanhvi Kapoor : అలాంటి పని చేస్తావా అంటూ జాన్వీ కపూర్ ను ఇబ్బందిపెడుతున్న తెలుగు...

Janhvi Kapoor : అలాంటి పని చేస్తావా అంటూ జాన్వీ కపూర్ ను ఇబ్బందిపెడుతున్న తెలుగు డైరెక్టర్..

Janhvi Kapoor : అవును మీరు వినేది నిజమే. జాన్వీ కపూర్ పైన ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. శ్రీదేవి కూతురిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఈ అందాల భామ. ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమె నటనకు మరియు అందానికి నెటిజనులు ఫిదా అయ్యారు. జాన్వీ కపూర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది. తన అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.

ఈమెకు బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ అమ్మడు తెలుగులో రామ్ చరణ్ సరసన నటిస్తుంది అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె జాన్వీ కపూర్ ను ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆ పని చేయమని పదేపదే ఇబ్బంది పెడుతున్నారు అంటే అవుననే అంటున్నారు సినిమా ప్రముఖులు.

this-telugu-director-forcing-janhvi-kapoor-to-do-that-kind-of-role

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో మనం ఇక్కడ తెలుసుకుందాం పదండి. అయితే మ్యాటర్ లోకి వెళితే, జాన్వీ కపూర్ ను పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కు స్టెప్పులు వెయ్యమని సుకుమార్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాత్రం ఆమె ను హీరోయిన్ గానే చూడాలనుకుంటున్న, ఐటెం సాంగ్ లో నటించాడు అని సుకుమార్ మొకం మీదే చెప్పేశారట.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts