Wednesday, July 3, 2024
HomeCinemaViral Girl : ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి ఆ స్టార్ హీరోయిన్ కూతురా.. ఇంత...

Viral Girl : ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి ఆ స్టార్ హీరోయిన్ కూతురా.. ఇంత అందమా..

Viral Girl : మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో బారి ట్రెండ్ అవుతోంది. యాక్షన్ హీరో అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. జూన్ 10న ఐశ్వర్య ప్రముఖ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని వివాహం చేసుకుంది. ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తర్వాత రిసెప్షన్ పెట్టారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

మరీ ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్, ప్రభుదేవా, లోకేష్ కనకరాజ్, కుష్బు, విజయ్ సేతుపతి మరియు హీరోయిన్ స్నేహ వధూవరులను దర్శించుకుని ఆశీర్వదించారు. అయితే ఎంతమంది స్టార్లు వచ్చినా ఈ ఈవెంట్ లో హైలెట్ మాత్రం ఒక్క అమ్మాయి అనే చెప్పాలి. రిసెప్షన్ కె ఆమె ఒక ఆకర్షణగా నిలిచింది. ప్రతిచోటా ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయి ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఐశ్వర్యతో పాటు, ఆమె కనిపించింది మరియు

this-viral-girl-in-aishwarya-arjun-reception-is-daughter-of-heroine

నల్లటి సంప్రదాయ దుస్తులలో చాలా మధురంగా ​​నవ్వుతోంది ఈ అందాల భామ. ఈ బ్యూటీ ఎవరు అని అడగడం మొదలుపెట్టారు నెటిజెన్స్. ఈ బ్యూటీ మరెవరో కాదు ఓ సెలబ్రిటీ కూతురు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ముద్దుల కూతురు అనౌష్క. అనౌష్క తన తల్లి షాలినితో కలిసి రిసెప్షన్‌కు హాజరయ్యారు. అనౌష్క అందరితో చాలా బాగా మాట్లాడింది. ఈమె బయట చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమెను చూడగానే మీడియా ఫోటోలు తీసింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts