Home Cinema అనుపమ వెనక చెయ్యి వేసి స్టేజీ పైనే ఏంటి ఈ పనులు సిద్దు..

అనుపమ వెనక చెయ్యి వేసి స్టేజీ పైనే ఏంటి ఈ పనులు సిద్దు..

సిద్దు జొన్నలగడ్డ ఈ యంగ్ హీరోని డీజే టిల్లు అంటేనే ఎక్కువ మంది గుర్తు పడతారు. ఒక్క సినిమాతో గెట్టి ఫ్యాన్ బేస్ ని స్థాపించుకున్నాడు. కుర్రాలనుంచి, పడుచువారి వారికు డీజే టిల్లు సినిమాతో సిద్దు మానరిజమ్ కి ఫాన్స్ ఐపోయారు. నిజానికి డీజే టిల్లు సినిమా స్టోరీ ఏమి పెద్ద సూపర్ కాదు, కేవలం సిద్దు బాడీ లాంగ్వేజ్, భాషాతీరు ఇవి జనాలకు బాగా నచ్చాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో టిల్లు స్క్వేర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా కూడా డీజే టిల్లు సినిమా కి సీక్వెల్ గా ఉండబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల అనగా మార్చ్ 29న రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సిద్దు అనుపమ రొమాన్స్ మాములుగా కాదు పీక్స్ లో ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.

siddhu-anupama-tillu-square

నిన్న ఈ సినిమా ప్రమోషన్ భాగంగా ఒక ఈవెంట్ చేసారు సినిమా బృందం వారు. ఈ ఈవెంట్ కి హీరో సిద్దు, హీరోయిన్ అనుపమ కూడా విచ్చేసారు. ఈ ఈవెంట్ లో సిద్ధూ చేసిన పని అందరిని ఆకట్టుకుంది. ఈవెంట్ ఐపోయిన తరువాత మీడియా వారి ఫోటోలకు ఫోజ్ ఇస్తూ సిద్ధూ అనుపమ కనిపించరు. కానీ సిద్దు అనుపమ వెనక చేయిపెట్టి ఎం చేస్తున్నాడో చూసి అందరూ వారే వా అన్నారు. ఇంతకీ ఎం చేసాడు అంటే, ఆమెను తాకకుండా కేవలం చెయ్యి అలా వెనక పెట్టి ఫోజ్ ఇచ్చాడు.

Exit mobile version