Home Cinema Celebrity Couples : ఇంట్లోవారికి ఇష్టం లేకపోయినా పెళ్లిళ్లు చేసుకున్న మన స్టార్ సెలబ్రిటీస్ వీరే..

Celebrity Couples : ఇంట్లోవారికి ఇష్టం లేకపోయినా పెళ్లిళ్లు చేసుకున్న మన స్టార్ సెలబ్రిటీస్ వీరే..

Celebrity Couples : సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం మరియు విడిపోవడం సర్వసాధారణం. అయితే మన ఫిలిం ఇండస్ట్రీలో ఒకసారి పెళ్లి చేసుకొని మరియు మరల రెండో సారి వేరే వారితో ప్రేమలో పడి మొదటి భార్యలకు విడాకులు ఇచ్చి వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు అంటే నమ్ముతారా. ఇలా చాల మంది హీరోలు(Tollywood Celebrity Couple) తమ ఇంట్లో వారికి ఇష్టం లేకున్నా వాలని ప్రేమించిన వారిని పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

tollywood-celebrity-couples-who-married-eachother-without-parents-permission

ఇప్పుడు మనం ఏ ఆర్టికల్ లో అల ఇంట్లోవారికి నచ్చకున్నా పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో మనం తెలుసుకుందాం. ఇపుడు మనం మొదటగా తెలుసుకునే స్టార్ జంట మరెవరో కాదు అక్కినేని కుటుంబం నుండి నాగార్జున మరియు అమల. అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు ఇద్దరు మంచి మిత్రువులు అని అందరికి తెలిసిన విషయమే. అయితే నాగార్జున కు మరియు రామానాయుడు కూతురుకు పెళ్లి చేద్దాం అనుకోని వీరిద్దరికి నేరంగా వైభవంగా వివాహము చేసారు. వీరు కొద్దీ రోజులు కలిసి ఉన్నారు మరియు

వీరికి నాగచైతన్య పుట్టాడు. ఆ తరువాత వీరిద్దరి మధ్య గొడవయి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తరువాత నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమించాడు. వీరిద్దరూ కొని రోజుల తరువాత పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు. ఇదే విషయం నాగార్జున నాగేశ్వరరావుకు చెపితే ఒప్పుకోలేదట. కానీ నాగార్జున పట్టుపట్టి అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ అక్కినేని జన్మించాడు. ఇక ఆ తరువాత మనం మాట్లాడుకోబోయే కపుల్ మహేష్ బాబు మరియు నమ్రత.

మహేష్ బాబు నమ్రత కలిసి వంశీ అనే సినిమా నటించారు. ఆ సమయంలో వీరు ప్రేమలు పడ్డారు మరియు ఇదే విషయం మహేష్ తన ఇంట్లో వారికీ చెపితే అసలు ఒప్పుకోలేదట. అయన సరే మహేష్ బాబు(Tollywood Celebrity Couple) కృష్ణ కు ఇష్టంలేకపోయినా తన బలవంతం మీద నమ్రతను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ ఇప్పటికి చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

ఇక మనం మాట్లాడుకునే తరువాత కపుల్ సూర్య మరియు జ్యోతిక. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలో మంచి పీక్స్ లో ఉన్నపుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ సూర్య జ్యోతికను వివాహం చేసుకోవడం సూర్య తండ్రికి ఇష్టం లేదంట. కానీ వీరు తమ ప్రేమపై నమ్మకం పెట్టి ఇంట్లోవారికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని ఎంతో అన్నోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Exit mobile version