Sunday, July 7, 2024
HomeCinemaUrvashi Rautela : నిమిషానికి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తున్న ఊర్వశి రౌటేలా.. స్టార్ హీరోలు...

Urvashi Rautela : నిమిషానికి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తున్న ఊర్వశి రౌటేలా.. స్టార్ హీరోలు కంటే ఎక్కువ..

Urvashi Rautela : బాలీవుడ్ లో ఒక ఊపు ఊపి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ ఊర్వశి రౌటేలా. ఈమె పేరు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తుంది మరియు స్పెషల్ సాంగ్స్ (Urvashi Rautela Latest Remuneration) కు ఈ భామను ఎంచుకుంటున్నారు దర్శకులు. మొదట ఈ అమ్మడు మోడలింగ్ చేసేది. అలా తనకు సినిమాలో ఆఫర్ వచ్చింది మరియు ఆమె బాలీవుడ్ లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో వెండితెరకు పరిచ్చయం అయింది. ఈమె బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది.

urvashi-rautela-demanding-more-remuneration-for-her-upcoming-latest-special-songs

ఊర్వశి బెంగాలీ, కన్నడ భాషలో సినిమాలు నటించింది. ఈ మాద్య కాలంలో ఊర్వశి ఐటెం సాంగ్స్ కు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మడు నటిగా కంటే ఐటెం డాన్సర్ గానే సెట్ అవుతాడని దర్శకులు నమ్మతున్నారు మరియు సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఛాన్సులు కూడా ఇస్తున్నారు. ఈమె హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మనసులను దోచుకున్నది. ఈ నాటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఊర్వశి ఓ పాటలో చిరు సరసం కనిపించింది.

urvashi-rautela-remuneration

అప్పటి నుండి తెలుగు సినిమాలో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఈ సినిమాలో బాస్ పార్టీ అంటూ ఆమె చేసిన స్టెప్పులు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఈ సినిమా తరువాత ఈ అమ్మడు తెలుగు సినెమాలో వరుస ఛాన్సులు కొట్టేసింది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కంబినేషన్లో వచ్చే పుష్ప ది రూల్ లో బన్నీ సరసన ఓ పాటకు ఉర్వశిని ఎంపికచేశారు దర్శకుడు సుకుమార్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తున్నారు.

urvashi

పుష్ప పార్ట్ వన్ లో అల్లు అర్జున్ సరసం స్పెషల్ పాట కోసం నటి సమంతను తీసుకున్నారు. ఈ పాట ఆమెకు పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఊర్వశి కు కూడా ఈ స్పెషల్ సాంగ్ మంచి హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. ఈమె అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా ఓ ఐటెం పాటకు స్టెప్పులు వేసింది. (Urvashi Rautela Latest Remuneration )

ఈ పాట యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంది కానీ సినిమా డిసాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కోసం గట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటుందంట. ఈమె ఇప్పుడు తీసుకునే దానికంటే డబల్ పారితోషికం డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts