Home Cinema Varalaxmi Sarathkumar : వాడు నన్ను బెడ్ రూమ్ లోకి రమ్మన్నాడు.. వరలక్ష్మి శరత్ కుమార్...

Varalaxmi Sarathkumar : వాడు నన్ను బెడ్ రూమ్ లోకి రమ్మన్నాడు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ వైరల్..

Varalaxmi Sarathkumar : టాలీవుడ్ యంగ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సీన్ లోకి అడుగుపెట్టింది ఈ క్యూటీ. అయితే ఇటీవలి కాలంలో ఆకట్టుకునే పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాలో హీరో పాత్ర చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు దక్కింది.

ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ స్వీట్ బ్యూటీ. ఆమె, స్టార్ కుమార్తె అయినప్పటికి తానూ కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదురుకున్న అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటి వివరాలను మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ 2011లో ఒక తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

varalaxmi-sarathkumar-comments

ఈమె కెరీర్ స్టార్టింగ్ లో టీవీ డైరెక్టర్ తనను గదిలోకి రామాన్ని, ఎంజాయ్ చేదాం అని అన్నాడంట. ఆయనను మల్లి ఎప్పుడైనా కలుస్తా ఇప్పుడు మీరు ఏదోలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిందని వరలక్ష్మి తెలిపారు. స్టార్ కూతురి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని వివరించింది ఈమె. అందుకే శక్తి ప్రొడక్షన్ ప్రారంభించానని ఆపదలో ఉన్న ఆడపిల్లలకు సాయం చేస్తానని వివరించింది. వరలక్ష్మి వ్యాఖ్యలను విన్న అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Exit mobile version