Home Cinema Varsha Bollamma : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్ళబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..

Varsha Bollamma : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్ళబోతున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ..

Varsha Bollamma : సినిమా ఇండస్ట్రీలో ఎందరో యంగ్ నటీనటులు వస్తున్నారు. వారిలో ఈ మాద్య కాలంలో వర్ష బొల్లమ్మ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి రాకముందుకు సెల్ ఫోన్ లో డబ్స్ మాష్లు చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎందరో కుర్రగాల (Varsha Bollamma Bellamkonda Ganesh) మనసులను కొల్లగొట్టింది. ఇలా ఆమె చేసిన డబ్స్ మాష్ వీడియోలు వైరల్ అయ్యాయి మరియు వర్ష నటన అచ్చుగుద్దినట్లు హీరోయిన్ నజిరియాలా ఉండడం మరియు

varsha-bollamma-in-love-with-bellamkonda-ganesh-and-planning-to-marry-him

సినిమా దర్శకులు ఈ యంగ్ బ్యూటీ కి సినిమా ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా వర్ష యంగ్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కింది. ఇప్పటికే వర్ష విజయ్ దేవరకొండ సోదరుడి సరసన నటించి మంచి విజయం సాధించింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ మరియు మలయాళ బాషలలో సినిమాలు చేసింది. ఇటీవల ఈ యంగ్ బ్యూటీ బెల్లంకొండా గణేష్ (Varsha Bollamma Bellamkonda Ganesh) తో స్వాతిముత్యం అనే సినిమా చేసింది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా పండడంతో వీరిద్దరి మధ్య ఏమో ఉంది అని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇటీవల వర్ష బొల్లమ్మ ఓ ఇంటర్వ్యూ హాజరైంది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ వర్ష ను ఇలా అడిగింది.. అదేంటి మీరు బెల్లంకొండ ఇంటికి చిన్న కోడలిగా వెళుతున్నారట కదా నిజామా? దానికి వర్ష, మేము కలిసి చేసింది ఒకే ఒక సినిమా. గణేష్ నాకు ఓ మంచి ఫ్రెండ్ అంతే. సోషల్ మీడియాలో ఏమేమో మాట్లాడుతుంటారు కానీ అవని నిజాలు కావు అంటూ ఈ రూమర్స్ ను కొట్టిపారేసింది.

Exit mobile version