Friday, September 20, 2024
HomeCinemaVarshini : నా బట్టలు విప్పేసి బెడ్ పైన అల చేసాడు.. వర్షిణి స్నాచలన కామెంట్స్..

Varshini : నా బట్టలు విప్పేసి బెడ్ పైన అల చేసాడు.. వర్షిణి స్నాచలన కామెంట్స్..

Varshini : ఇటీవల కాలంలో బుల్లితెరపై ఎందరో యాంకర్లు వస్తున్నారు మరియు వారి సత్తా చాటుకుంటున్నారు. అప్పట్లో బుల్లి తెరపై యాంకర్ అంటే సుమ ఒక్కటే ఉండే కానీ ఇప్పుడు ఎందరో యాంకర్లు వచ్చారు. వీరిలో ఒకరు యాంకర్ వర్షిణి. ఈ అమ్మడు బుల్లితెర ఇండస్ట్రీలోకి వచ్చి బనే రోజులు అవుతుంది. వర్షిణి ఈ మధ్యకాలం లో డీ షో ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది మరియు

varshini-about-worst-incident-she-faced-in-her-initial-days-of-career

తన హాట్ ఫోటోషూట్స్ కు సంబందించిన ఫోటోలు వీడియోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లలో పెడుతుంది. ఇలా ఈ అమ్మడు కుర్రగాలకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది. ఈ అమ్మడు ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇపుడు వర్షిణికి సంబందించిన ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవ్వుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వర్షిణి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ మొదలుపెట్టి ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు తానూ మరిచిపోలేని ఓ సంఘటన ఎదురుకునది అని చెప్పుకొచ్చింది.

Varshini

అదేంటంటే, ఈ బ్యూటీ అందరిలాగే కాస్టింగ్ కౌచ్ ప్రోబులంస్ ఎదురుకున్న అని తెలియజేసింది. వర్షిణిని ఆడిషన్స్ కోసం ఓ దర్శకుడు ఓ హోటల్ కి రామనాడు అంట. తాను ఓ వెబ్ సిరీస్ తీస్తున్న దానికి నువ్వు హీరోయినిగా కరెక్ట్ గా సెట్ అవుతావని అన్నాడు ఆ దర్శకుడు అని ఆమె చెప్పి ఆ తరువాత ఆటను వర్షిణి చేయి పట్టుకొని బెడ్ పైకి లాగి తనపై హత్యాచారం చేయబోయాడంట. వర్షిణిని బట్టలు తీయమని అల చేస్తే వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇస్తాడని ఆయన అన్నారట.

Varshini-comments

ఆ దర్శకుడిని తోసిసి ఆ రూంలో నుండి వచ్చేసి తన కారులో కూర్చొని తెగ ఏడ్చేసా అని ఆమె(Varshini) చెప్పింది. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఇలా ఈ కాస్టింగ్ కౌచ్ బారాణా ఎంతమంది పడ్డారోనని ఆలోచిస్తే కడుపు తరుకపోతుంది అని వర్షిణి అన్నారు. ఈ పీడా మన ఇండస్ట్రీకి ఎప్పుడు వదులుతాధో అప్పుడే కొత్త టాలెంట్ ఉన్న నటీనటులు వస్తారని కూడా జోడించింది వర్షిణి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts