Sunday, July 7, 2024
HomeCinemaVithika Sheru : జిమ్ లో బ్రా వేసుకోకుండా అందాలను ఆరబోస్తున్న వరుణ్ సందేశ్ భార్య...

Vithika Sheru : జిమ్ లో బ్రా వేసుకోకుండా అందాలను ఆరబోస్తున్న వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు..

Vithika Sheru : ఈమధ్య కాలం లో సోషల్ మీడియా ద్వారా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జిమ్ లో వర్కౌట్ చేసిన వీడియోలు మరియు ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతున్నారు. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, యాంకర్స్ మరియు బుల్లితెర నటీమణులు కూడా ఈమధ్య ఇలాంటివి పోస్ట్ చెయ్యడం చాలా కామన్ అయిపోయింది. పెళ్లి కానీ వాళ్ళు ఎన్ని చేసిన పర్వాలేదు కానీ, పెళ్ళైన వారు కూడా ఈమధ్య అందాలను అరబోస్తూ వర్కౌట్ వీడియోస్ / ఫొటోస్ ని అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయింది వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు.

vithika-sheru

ఈమె రీసెంట్ గా అప్లోడ్ చేసిన జిమ్ వర్కౌట్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది(Vithika Sheru). ఈ ఫోటోలలో ఆమె కనీసం ఇన్నర్ వేర్ ని కూడా వేసుకోలేదు అనే విషయం చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతాది. ఈ ఫోటోలను చూసి కొంతమంది నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది నెటిజెన్స్ వ్యతిరేకిస్తున్నారు. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వితికా షేరు, వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం ఈ జంట అమెరికా లో కాపురం చేసి ఇండియా కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్లిద్దరు కలిసి జంటగా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొన్నారు.

varun-sandesh-wife

ఈ రియాలిటీ షో లో వితికా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్లిపోగా, వరుణ్ సందేశ్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరికిగా నిలిచాడు. ఇక వితికా షేరు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మొదటి నుండి టచ్ లో ఉంటుంది. తన మనసులో ఉన్న ఆలోచనలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది ఈమె. అలాగే ఆమె అప్లోడ్ చేసే ఫోటోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. వరుణ్ సందేశ్ తో పెళ్లి అయ్యాక వితికా షేరు సినిమాలకు దూరం అయ్యింది.

varun-sandesh-vithika-sheru

వరుణ్ తేజ్ కూడా పెళ్ళయాక కొంత కాలం సినిమాలకు దూరం అయ్యాడు కానీ, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒకప్పటి లాగా ఇతనికి ఇప్పుడు హీరో రోల్స్ ఆఫర్ చేసే వాళ్ళు లేరు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోనే కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకీ ఎంత వరకు సహాయపడుతుందో చూడాలి. వరుణ్ సందేశ్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా లో నటించాడు, ఈ సినిమా మొన్న మార్చిలో రిలీజ్ అయింది కానీ ఆడియన్స్ ని అంత ఆకట్టుకోలేకపోయింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts