Monday, May 20, 2024
HomeCinemaRashmika Mandanna : శ్రీలీల వదులుకున్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ఆ సినిమా...

Rashmika Mandanna : శ్రీలీల వదులుకున్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ఆ సినిమా ఏంటంటే..

Rashmika Mandanna : శ్రీలీల కిస్ అనే ఒక కనడ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ సినిమా బారి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కళ్ళలో పడింది. శ్రీకాంత్ కుమారుడు సరసన తన మొదటి సినిమాకి హీరోయిన్ గా శ్రీలీలను ఓకే చేసారు. ఇది ఆమెకు కూడా తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీలీలకు కుప్పలు తెప్పలుగా సినిమాలు ఛాన్సులు వచ్చాయి. (Rashmika Mandanna Sreeleela)

rashmika-mandanna-accepted-a-movie-rejected-by-sreeleela-which-became-super-success-in-her-career

ప్రస్తుతం ఈవిడ చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. శ్రీలీల వినికిడి చూసి స్టార్ హీరోయిన్ ల సైతం బయపడ్తున్నారు. ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్ని మంచి విజయం సాధించాయి, అందువలన ఆమెకు సినిమా ఆఫర్లు గట్టిగ వచ్చి పడ్డాయి. ఈమె అందరి హీరోయిన్ లాల కాదు అనుకునేసరికి ఈ నటి కూడా అందరు హీరోయిన్లు చేసే తప్పు చేసింది. అందేందో తెలుసుకోవాలని ఉందా, అయితే పదండి చూదాం. ఈ బ్యూటీ కూడా అందరి హీరోయిన్లలా ఒక బంగారం లాంటి సినిమా తన బిజీ షెడ్యూల్ వాలా వదులుకుంది.

rashmika-mandanna-and-sreeleela

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగశౌర్య ఈ విషయాన్ని రెవీల్ చేసాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ హీరోయిన్ శ్రీలీల గురించి ఇంటరెస్టింగ్ విషయం బయటపెట్టారు. అయితే, వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన చల్లో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారట చిత్ర బృందం. కానీ అనుకోని కారణాల వాళ్ళ శ్రీలీల ఈ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత చిత్ర బృందం రష్మిక మందన్నాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు.

sreeleela

చల్లో సినిమా నిజంగా చల్ల మంచి ఫీల్ గుడ్ సినిమా, అలంటి సినిమాను వదులుకున్న శ్రీలీల పాపం అని తన అభిమానులు కామెంట్లు పెడ్తున్నారు. ఈ కన్నడ ముద్దుగుమ్మలు ఇద్దరు ఒకేఒక సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు అని చెపుకోవచ్చు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పది సినిమాలు ఉన్నట్లు టాక్ అఫ్ ది టౌన్. (Rashmika Mandanna Sreeleela)

ఈ సినెమాలో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారం ఉంది అని ఓ వార్తా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా శ్రీలీల నిజంగానే చేసి మంచి హిట్ అయితే ఇక తనని ఆపే నాధుడే లేడు అని తన అభిమానులు అంటున్నారు. ఈవిడ చేసే పది సినిమాలు బారి విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts