Friday, July 5, 2024
HomeCinemaVenkatesh : హిట్ కొట్టడానికి గట్టి ప్లాన్ తో వస్తున్నా వెంకటేష్.. ఏ హీరో చేయలేని...

Venkatesh : హిట్ కొట్టడానికి గట్టి ప్లాన్ తో వస్తున్నా వెంకటేష్.. ఏ హీరో చేయలేని పని చేస్తున్నాడు..

Venkatesh : దగ్గుబాటి వారసుడు వెంకటేష్‌కి సంబంధించిన ఈ వార్త సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్‌ కు ఇటీవల ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అయితే అలాంటి తరుణంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. వెంకటేష్ ఈ చిత్రంలో కామెడీ కోణాన్ని ప్రదర్శించనున్నారు.

ఇటీవల అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలలో పాలుగోన్నారు. ఆ క్రమంలో అనిల్ రావిపూడి ఓ మ్యాటర్ ను రివీల్ చేస్తూ సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడించారు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ యాక్షన్ సినిమా అని అన్నారు. వెంకటేష్‌ భార్యగా ఐశ్వర్య రాజేష్‌, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

venkatesh-did-this-amazing-thing-for-next-cinema-with-anil-ravipudi

ఇది చూసిన నెటిజనులు ఐశ్వర్య రాజేష్ చాల మంచి నటి. ఆమెకు మన తెలుగు హీరోలు ఎవ్వరు ఛాన్సులు ఇస్తలేరు. కానీ వెంకటేష్ ఆమె టాలెంట్ ను గుర్తుచేసి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు. టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో వెంకీ మామ తరువాతే ఎవరైనా అని దగ్గుబాటి అభిమానులు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాపై బారి అంచనాలు పెట్టుకున్నారు ఆయన ఫాన్స్. ఈ సినిమా బారి విజయం సాధించి వెంకటేష్ కు విక్టరీ లభించాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts