Friday, September 20, 2024
HomeCinemaVenkatesh : మహేష్ బాబు మీద కోపంతో వెంకటేష్ ఎం చేసాడో తెలుసా..? అసలు ఏమైందంటే..

Venkatesh : మహేష్ బాబు మీద కోపంతో వెంకటేష్ ఎం చేసాడో తెలుసా..? అసలు ఏమైందంటే..

Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సరి సంక్రాంతికి గట్టి జోరే ఉంది. ఈ పండగకు ఆరు నుండి ఏడు సినిమాల విడుదలవుతున్నాయి అని తెలిసి తెలుగు ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు. దాదాపు స్టార్ హీరోలు తమ సినిమాను పండగా కానుకగా తమ అభిమానులకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వీరి లిస్ట్ లో ప్రస్తుతం కొత్తగా చేరాడు విక్టరీ(Venkatesh Mahesh Babu) వెంకటేష్. వెంకటేష్ ప్రస్తుతం సైన్ధవ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు.

Venkatesh Mahesh Babu

సంక్రాంతికి విడుదలయే సినిమాల లిస్ట్ లో మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, ఫామిలీ స్టార్, ఈగల్, నా సామిరంగా సినిమాలు ఆల్రెడీ అనౌన్స్ చేసారు. ఇప్పుడు వెంకీ తన సినిమాను కూడా ఈ సంక్రాతి రేస్ లో జోడించారు. ఈసారి సంక్రాతి పండగా మాములుగా ఉండదంటున్నారు సినిమా ప్రేక్షకులు. అయితే వెంకీ లేటెస్ట్ సినిమా డిసెంబర్ లో విడుదల చేస్తామని అనుకున్నారు చిత్ర యూనిట్. కానీ సడన్ గా వీరు తమ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేస్తున్నామని అధికారిక ప్రకటన ఇచ్చారు.

mahesh-guntur-kaaram

దీనికి కారణం ఏంటంటే, డిసెంబర్ 22 న విడుదల చేదాం అనుకున్న టీం కు షాకింగ్ గా సాలార్ సినిమా అదే టైం లో అనౌన్స్ చేసారు. అసలైతే సాలార్ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదలవాలి కానీ కొన్ని అనివార్యకారణాల వాళ్ళ ప్రభాస్ సలార్ వెంకీ మామ సినిమా డేట్ కు వచ్చిపడింది. దీనితో వెంకటేష్ కు జనవరి మరియు ఫిబ్రవరి రెండు నెలలే ఆప్షన్ ఉన్నట్లు అర్ధం అయ్యింది. ఇక పొతే ఫెబ్ నెల ఎలాంటి పండగలు లెవ్వు.

venkatesh-saindhav-cinema-is-releasing-along-with-mahesh-guntur-kaaram-movie

అందుకుగాను ఈ చిత్ర యూనిట్ వెంకీ సినిమాను(Venkatesh Mahesh Babu) సంక్రాతి విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. పండగకు ఎన్ని సినిమాలు ఉన్న వెంకటేష్ వాళ్లకు థియేటర్లు ఉన్నాయి.

కాబట్టి ఆయన వాటి గురించి అస్సలు బెంగపెట్టుకోవడం లేదు. ఈసారి సంక్రాతి కానుకగా వెంకీ తన అభిమానులకు ఓ అద్భుతమైన సినిమా ను ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts