Friday, July 5, 2024
HomeCinemaVenu Swamy : బార్ లో మందు తాగుతున్న వేణు స్వామి.. నేటిన్ట్లో ఫోటోస్ హల్చల్..

Venu Swamy : బార్ లో మందు తాగుతున్న వేణు స్వామి.. నేటిన్ట్లో ఫోటోస్ హల్చల్..

Venu Swamy : వేణు స్వామి పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ పేరు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరీ ముఖ్యంగా హీరో నాగ చైతన్యతో హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అతని జాతకం చూసి వారు విడాకులు తీసుకున్నారా, లేక వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారా అనేది తెలీదు. వీరి విడాకులు వేణు స్వామికి లాభసాటిగా మారాయి. చాలామంది నమ్మడం ప్రారంభించారు.

ఆ తర్వాత అతను చెప్పిన మాటలు కూడా కొన్ని విషయాల్లో మనసు మార్చుకునేలా చేశాయి. ప్రతి ఒక్కరూ వేణుస్వామి వద్దకు వెళ్లి జాతకాలను పొంది పూజలు చేయాలని వారు తెలిపారు. తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వేణుస్వామి అన్నారు. దీనితో తన జాతకం తప్పని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఇకపై నేను ప్రిడిక్షన్ చేయను అంటూ సంచలన ప్రకటన కూడా చేశాడు. దీని తర్వాత వేణు స్వామి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

venu-swamy-caught-red-handedly-while-drinking-alcohol

ఇటీవల వేణుస్వామికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నిత్యం పూజలు నిర్వహించే వేణు స్వామి ఒక్కసారిగా బార్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అతను పసుపు బట్టలతో మరియు కళ్ళకు అద్దాలు ధరించి చాలా ఫార్మల్‌గా మందు తాగుతున్న ఫోటోలు ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతోంది. అతను చాలా మర్యాదగా టేబుల్ వద్ద కూర్చున్నాడు. తన స్నేహితుడితో కలిసి మందు పార్టీలో ఎంజాయ్ చేశాడు. ఇలాంటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts