Home Uncategorized అందరి ముందే జాన్వీ కపూర్ తో అలాంటి పని చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..

అందరి ముందే జాన్వీ కపూర్ తో అలాంటి పని చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్టర్ గా చేస్తున్న గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎపుడో పూర్తి కావలసి ఉంది కానీ రామ్ చరణ్ కి కూతురు పుట్టడం వల్ల ఆ సమయంలో 3 నెలలు సినిమాలనుండి బ్రేక్ తీసుకున్నాడు. అందుచేత ఈ సినిమా షెడ్యూల్ కొద్దిగా మారింది. మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసి రామ్ చరణ్ తన తరువాయి సినిమా షెడ్యూల్ ని ప్రారంభించాడు.

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కనున్న సినిమాకు సంబందించిన పూజ కారెక్రమంలో పాల్గొన్నారు రామ్ చరణ్, జాన్వీ కపూర్. ఈ పూజ ఈవెంట్ ను చాలా ఘనంగా ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్. చిరంజీవి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి, కొద్దీ సేపటి క్రితమే పూజా కరెక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ ఈవెంట్ కు సంబందించిన ఫోటోలు వీడియోలతో నిండిపోయింది.

janhvi-kapoor-ram-charan

ఈ ఈవెంట్ కి జాన్వీ కపూర్ గ్రీన్ రంగు చీర కట్టుకుని వచ్చింది. ఎంతయినా నార్త్ లో పెరిగిన పిల్ల కదా, చీరను మేనేజ్ చేయటం తనకు చాలా కష్టంగా ఉంది. చీర కాళ్లకు అడ్డుపడుతూ ఉంది. ఇది గమనించిన చరణ్ చీర సరిచేసుకోవటంలో జాన్వికి సహాయం చేసాడు, ఇది చూసిన అక్కడ ఉన్న వారు ఆశ్చర్యానికి గురైయ్యారు. రామ్ చరణ్ జాన్వీ కలుసుకోవటం ఇదే మొదటి సారి, కానీ వారు మాత్రం ఏంటి ఇంత మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నారు అని ఆశ్చర్యపోయారు.

Exit mobile version